Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 4 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- News
నేరం మీది కాదు..ఆ అదృశ్య వ్యక్తిది: ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు: నిమ్మగడ్డకు ముద్రగడ..ఘాటుగా
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇక ప్రయోగాలు వద్దనుకుంటున్న నితిన్.. వెంకీ కుడుముల చిత్రంలో!
యంగ్ హీరో నితిన్ దాదాపు పదేళ్ల పాటు హిట్ లేని టైం లో ఇష్క్ చిత్రంతో గోడకు కొట్టిన బంతిలా విజయాలు సాధించాడు. మరోమారు నితిన్ ని వరుస ఫెయిల్యూర్స్ సమస్యగా మారింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో వచ్చిన అ ఆ చిత్రం తరువాత నితిన్ హిట్ అందుకోలేదు. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించిన లై, ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా వచ్చిన శ్రీనివాస కళ్యాణం చిత్రాలు నిరాశపరిచాయి. మధ్యలో రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఛల్ మోహన్ రంగ చిత్రం కూడా సరైన ఫలితాన్ని ఇవ్వలేదు.
దీనితో తదుపరి సినిమా విషయంలో పక్కాగా వ్యవహరించాలని నితిన్ భావిస్తున్నాడు. ఛలో చిత్రంతో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన వెంకీ కుడుముల దర్శత్వంలో నితిన్ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రయోగాల జోలికి పోకుండా ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసి విజయం సాధించాలని నితిన్ భావిస్తున్నాడట.

తదుపరి చిత్రంలో ఎంటర్ టైన్ మెంట్ పాళ్లు ఎక్కువగా ఉండేలా దర్శకుడికి సూచించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. నటీనటుల ఎంపిక కాగానే సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.