»   » ఇష్క్‌వాలా లవ్: రేణు దేశాయ్ వర్కింగ్ స్టిల్స్ (ఫోటోలు)

ఇష్క్‌వాలా లవ్: రేణు దేశాయ్ వర్కింగ్ స్టిల్స్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ మరాఠీలో ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తన కూతురు పేరు మీద 'శ్రీ ఆద్య ఫిలింస్' అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించింది. ఇప్పటికే 'మంగలాష్ తక్ వన్స్ మోర్' అనే చిత్రాన్ని నిర్మించి విజయం సొంతం చేసుకున్న రేణు దేశాయ్ తాజాగా ఆమె స్వీయ నిర్మాణ దర్శకత్వంలో 'ఇష్క్ వాలా లవ్' అనే మరాఠీ చిత్రం చేస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో అనువాదం చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని రేణు దేశాయ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

తాజాగా రేణు దేశాయ్ 'ఇష్క్ వాలా లవ్' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఇదొక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరతో కూడిన డ్రామా. ఆదినాథ్ కొఠారి, సులగ్నా పానిగ్రాహి లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి 'ఖుషి' చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య రెండు సాంగులను కంపోజ్ చేసాడు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న 'ఇష్క్ వాలా లవ్' చిత్రం సెప్టెంబర్ 26న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా 'ఇష్క్ వాలా లవ్' చిత్రం వర్కింగ్ స్టిల్స్ విడుదలయ్యాయి. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన దృశ్యాలు వీక్షించండి.

ఇష్క్ వాలా లవ్ ఫస్ట్ లుక్

ఇష్క్ వాలా లవ్ ఫస్ట్ లుక్

ఇష్క్ వాలా లవ్ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈచిత్రంలో ఆదినాత్ కొఠారె, సులగ్నా పాణిగ్రాహి నటిస్తున్నారు.

హీరో హీరోయిన్లతో రేణు దేశాయ్

హీరో హీరోయిన్లతో రేణు దేశాయ్


ఇష్క్ వాలా లవ్ హీరో హీరోయిన్లతో దర్శకురాలు రేణు దేశాయ్. మారిషస్‌లో షూటింగ్ జరుగుతుండగా ఈ ఫోటో తీసారు. రేణు దేశాయ్ వెంటే ఆమె కూతురు ఆద్య కూడా ఉన్నారు.

స్ర్కిప్టు రాస్తూ...

స్ర్కిప్టు రాస్తూ...

దర్శకురాలిగా మారిన రేణు దేశాయ్ సినిమా షూటింగుకు ముందు స్క్రిప్టులో మార్పులు చేస్తుండగా హీరో ఆదినాథ్ ఈ ఫోటో తీసారు.

కెమెరా తీరు పరిశీలిస్తూ...

కెమెరా తీరు పరిశీలిస్తూ...


ఇష్క్ వాలా లవ్ చిత్రం షూటింగ్ సెట్లో కెమెరా పనితీరును పరిశీలిస్తున్న దర్శకురాలు రేణుదేశాయ్.

ఆదినాథ్, మోహిత్‌లతో రేణు దేశాయ్ సెల్ఫీ ఫోటో....

ఆదినాథ్, మోహిత్‌లతో రేణు దేశాయ్ సెల్ఫీ ఫోటో....


ఇష్క్ వాలా లవ్ చిత్రంలోని ఓ సాంగ్ రికార్డింగ్ సందర్భంగా హీరో ఆదినాథ్, సింగర్ మోహిత్ చౌహాన్ లతో కలిసి ఇలా సెల్ఫీ ఫోటో దిగారు.

ఇష్క్ వాలా లవ్ సింగర్లతో రేణు దేశాయ్

ఇష్క్ వాలా లవ్ సింగర్లతో రేణు దేశాయ్


ఎస్ జె సూర్య స్వర పరిచిన డాన్స్ నంబర్ రికార్డింగ్ సందర్భంగా సింగర్స్ అభిజీత్ సావంత్, నేహ రాజ్ పాల్, కీర్తి కిల్లెదార్ లతో కలిసి రేణు దేశాయ్.

మారిషస్‌లో రేణు దేశాయ్

మారిషస్‌లో రేణు దేశాయ్


మారిషస్‌లో షూటింగ్ మొదలైన సందర్భంగా రేణు దేశాయ్ ఇలా తన ఫోటోను సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పోస్టు చేసారు.

అసిస్టెంట్ డైరెక్టర్లతో..

అసిస్టెంట్ డైరెక్టర్లతో..


ఇష్క్ వాలా లవ్ షూటింగ్ సందర్భంగా తన అసిస్టెంట్ డైరెక్టర్లతో కలిసి రేణు దేశాయ్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ఆదినాత్ కొఠారి, బినోద్ ప్రదాన్

ఆదినాత్ కొఠారి, బినోద్ ప్రదాన్


ప్రముఖ సినిమాటోగ్రాఫర్ బినోద్ ప్రధాన్‌తో కలిసి చిత్ర హీరో ఆదినాత్ కొఠారె ఇలా సెల్ఫీ ఫోటో పోస్టు చేసారు.

ఆదినాథ్, సులగ్నా

ఆదినాథ్, సులగ్నా


ఇష్క్ వాలా లవ్ చిత్రం షూటింగ్ సందర్భంగా హీరో హీరోయిన్లపై ఓ రొమాంటిక్ సీన్ చిత్రీకరిస్తున్న దృశ్యం.

హీరోయిన్ సులగ్నాతో రేణు దేశాయ్

హీరోయిన్ సులగ్నాతో రేణు దేశాయ్


ఇష్క్ వాలా లవ్ షూటింగ్ సందర్భంగా హీరోయిన్ సులగ్నాతో కలిసి రేణు దేశాయ్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

రేణు దేశాయ్ స్వప్నిల్ బండోద్కర్

రేణు దేశాయ్ స్వప్నిల్ బండోద్కర్


సింగర్ స్వప్నిల్ బండోద్కర్‌తో కలిసి రేణు దేశాయ్ ఇలా సెల్ఫీ ఫోటోకు ఫోజు ఇచ్చారు.

ఆదినాథ్ సెల్ఫీ విత్ రేణు దేశాయ్, సులగ్నా

ఆదినాథ్ సెల్ఫీ విత్ రేణు దేశాయ్, సులగ్నా


హీరో ఆదినాత్, రేణు దేశాయ్, సులగ్నా మారిషస్‌లో షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

రేణు దేశాయ్ విత్ గురు

రేణు దేశాయ్ విత్ గురు


పాటల రచయిత గురుతో కలిసి రేణు దేశాయ్. ఈ సినిమా కోసం ఆయన 4 పాటలు రాసారు.

సింగర్లతో కలిసి

సింగర్లతో కలిసి


ఇష్క్ వాలా లవ్ సింగర్స్, లిరిక్ రైటర్, హీరోయిన్‌తో రేణు దేశాయ్ ఇలా ఫోటోలకు ఫోజు ఇచ్చారు.

English summary

 Everyone knows that actress Renu Desai has quit Tollywood after she divorced Power Star Pawan Kalyan and gone busy with the production of her Marathi movies. Now, she is all set to make her grand comeback to Telugu film industry. She herself has confirmed the news. However, she is not returning as an actress, but as a filmmaker. Her directorial venture Ishq Wala Love is being dubbed and released in Telugu soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu