»   » పూరి-కళ్యాణ్ రామ్ మూవీ ‘ఇజం’ వీడియో రివ్యూ

పూరి-కళ్యాణ్ రామ్ మూవీ ‘ఇజం’ వీడియో రివ్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై, నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా,డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇజం'. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తం గా అక్టోబర్ 21 న విడుదల చేసారు. మరి సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది, హైలెట్స్ ఏమిటి... అనే పూర్తి రివ్యూ క్రింది వీడియోలో వీక్షించండి.


English summary
Ism is a 2016 Telugu action thriller film written and directed by Puri Jagannadh and produced by Kalyan Ram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu