»   »  ఫుల్ క్లాస్: 'జై లవ కుశ'...... ‘లవ కుమార్’ ఫస్ట్‌లుక్

ఫుల్ క్లాస్: 'జై లవ కుశ'...... ‘లవ కుమార్’ ఫస్ట్‌లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'జై లవ కుశ' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే 'జై' పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా లవ కుమార్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 'జై' పాత్ర ఫుల్ మాస్ అయితే....... లవ కుమార్ పాత్ర ఫుల్ క్లాస్ గా ఉంటుందని స్పష్టమవుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.


రాఖీ కానుకగా ఫస్ట్ లుక్

'రాఖీ' పండుగను పురస్కరించుకుని లవ కుమార్ ఫస్టు లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్ లో ఎన్టీఆర్ చాలా సాఫ్ట్ గా కనిపిస్తూ ఆయన అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. త్వరలో కుశ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాబోతోంది.


కుశ పాత్ర ఎలా ఉంటుందో?

కుశ పాత్ర ఎలా ఉంటుందో?

‘జై' పాత్ర మాస్, ‘లవ' పాత్ర క్లాస్..... మరి త్వరలో విడుదల కాబోతున్న ‘కుశ' పాత్ర ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ పాత్రలో ఎలాంటి డిఫరెంట్ షేడ్స్ చూపించబోతున్నారో? అంటూ చర్చించుకుంటున్నారు.


Jr.NTR's Jai Lava Kusa 2nd Teaser release date revealed
రాముడు రావణుడైతే....

రాముడు రావణుడైతే....

జూ ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవ కుశ' సినిమాకు సంబంధించి ఇటీవల రిలీజైన 'జై టీజర్' పలు సంచలనాలు నమోదు చేసింది. రాముడు లాంటి ఎన్టీఆర్ రావణుడి తరహాలో విలన్ పాత్ర పోషించడంతో అంతా షాకయ్యారు.సౌండియా రికార్డ్

సౌండియా రికార్డ్

ముడు లాంటి జూ ఎన్టీఆర్ రావణుడిగా మారితే తన విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన ‘జై' టీజర్‌కు ఎవరూ ఊహించని రెస్పాన్స్ వస్తోంది. సౌతిండియాలో ఫాస్టెస్ట్ 7.8 మిలియన్ వ్యూస్ సాధించి సౌతిండియాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.English summary
The first look of Lava Kumar released from Jai Lava Kusa movie. Jai Lava Kusa is an upcoming Telugu language film written and directed by K. S. Ravindra. The movie features Jr. NTR, Raashi Khanna and Niveda Thomas in the lead roles.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu