»   » ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వీడియో రివ్యూ

‘జయమ్ము నిశ్చయమ్మురా’ వీడియో రివ్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పటి వరకు పలు తెలుగు సినిమాల్లో కమెడియన్ గా ప్రేక్షకులను మెప్పించిన శ్రీనివాసరెడ్డి... జయమ్ము నిశ్చయమ్మురా సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. శివ రాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం...

English summary
Jayammu Nishcayammu Raa is a Telugu movie starring comedian Srinivasa Reddy, Poorna, Posani Krishna Murali, Sree Vishnu, Krishnudu, Ravi Varma, Krishna Bhagavaan, Praveen and Thagubothu Ramesh in pivotal roles. Which is to be directed and produced by Shiva Raj Kanumuri Under his own banner Shiva Raj Films as their first film with ensemble cast and crew.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu