»   » దుమ్మురేపుతున్న జాన్వీ కపూర్ ఫొటోలు, కళ్ళు తిరిగి పోవాల్సిందే

దుమ్మురేపుతున్న జాన్వీ కపూర్ ఫొటోలు, కళ్ళు తిరిగి పోవాల్సిందే

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెండితెరపై ఓ వెలుగు వెలిగిన తార శ్రీదేవి. ఇటు టాలీవుడ్ లోనూ, అటు బాలీవుడ్ లోనూ శ్రీదేవీ అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంది ఆమె అప్పుడూ ఇప్పుడూ వన్నె తగ్గని స్టార్. ఇప్పుడు ఆమె వారసురాలిగా పెద్ద కూతురు జాన్వి కపూర్‌ వెండితెర ఎంట్రీకి రెడీ అవుతుంది. జాన్వి ఎంట్రీ కోసం చాలా గ్రాండ్ గా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది శ్రీదేవి.

బాయ్ ఫ్రెండ్స్ తోనూ, ప్రైవేట్ పార్టీల్లో

బాయ్ ఫ్రెండ్స్ తోనూ, ప్రైవేట్ పార్టీల్లో

అయితే అసలే ఇంకా పిల్ల చేష్టలు పోని జాన్వీ మాత్రం ఎక్కువ గా బాయ్ ఫ్రెండ్స్ తోనూ, ప్రైవేట్ పార్టీల్లోనూ కనిపిస్తూనే ఉంటోంది. ఈ వ్యవహార శ్రీదేవి కి మరీ చిరాకు తెప్పించిందనీ, జాన్వీకి ఆంక్షలు పెట్టిందనీ ఆ మధ్య వార్తలు రావటం తెలిసిందే. కొన్నాళ్ళు కాస్త సైలెంట్ గానే ఉన్నా మళ్ళీ పాత పద్దతిలోనే ఇంకో బాయ్ ఫ్రెండ్ తో కనిపించింది. ఇంకే ముందీ మళ్ళీ శ్రీదేవి శివాలెత్తిపోయిందట. కనీసం ఒక్క సినిమా చేసే వరకన్నా మీడియా దృష్టిలో ఇలా పడొద్దంటూ నచ్చజెప్పిందట....

 శ్రీదేవి అభిప్రాయం

శ్రీదేవి అభిప్రాయం

డెబ్యూ సినిమా కంటే ముందే ఆమె లుక్ బయట పడిపోవటం హైప్ ని తగ్గించేస్తుందన్నది శ్రీదేవి అభిప్రాయం. అయితే ఆ మాటల్ని మాత్రం జాన్వీ పెద్ద సీరియస్ గా తీసుకున్నట్టేం కనిపించటం లేదు. తాజాగా మరో సారి ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నుంచి వస్తూ ఫొటో గ్రాఫర్ల కంటికి చిక్కేసింది. అందులోనూ ఆమె వేస్కున్న కాస్ట్యూమ్స్ మరీ ఆకర్షించేవిగా ఉండటం తో చక చకా క్లిక్కేసారు ఫొటో గ్రాఫర్లు.

హాటుగా కనిపించడంతో

హాటుగా కనిపించడంతో

సరాసరి జిమ్ నుండి వచ్చినట్లు ఉంది. షార్ట్స్ వేసుకొని.. ట్యాంక్ టాప్ పై లూస్ షర్ట్.. జిమ్ షూస్ లో యమా హాటుగా కనిపించేసింది. అది కూడా మేకప్ లేకుండా ఇంత హాటుగా కనిపించడంతో ఫోటోగ్రాఫర్లు షాక్ తినేశారంతే. ఇప్పుడీ ఫొటోలు చూస్తే మీరూ అదే రేంజ్ లుక్ ఇవ్వటం ఖాయం. మొత్తానికి మనీష్ మల్హోత్రా దగ్గర కనిపించిందీ అంటే దగ్గరలోనే. ఓ ఫ్యాషన్ షో జరగబోతుందన్నమాట, లేదంటే ఏదో ఒక పార్టీలో జాన్వీ సరికొత్తగా మెరిసి పోనుంది అనుకోవాలి.

ఒక్కరోజులో స్టార్ అయిపోలేదు

ఒక్కరోజులో స్టార్ అయిపోలేదు

ఎప్పటి నుండో జాన్వి బాలీవుడ్ డెబ్యూపై చాలా రకాల పుకార్లు వస్తున్నాయ్. అవన్నీ ఎప్పటికీ నిజం అవుతాయో చూద్దాం. కరణ్ జోహర్.. సల్మాన్ ఖాన్ పార్టీస్ కి తరుచుగా వెళ్ళి వస్తుంటుంది ఈ పిల్ల. వాళ్ళలో ఎవరైనా బ్రేక్ ఇస్తారేమో చూడాలి. అయినా స్టార్ కూతురు వెంటనే స్టార్ కావలనుకుమంటే సరిపోదు. శ్రీదేవి ఒక్కరోజులో స్టార్ అయిపోలేదు. ఇప్పుడు జాన్వీ కూడా కష్టపడకుండావెంటనే స్టార్ అయిపోవటమూ కుదరదు. గ్లామర్ గా కనిపించి వచ్చే కాలానికి టాప్ హీరోయిన్ అయిపోతాను అనుకుంటే మాత్రం కష్టమే...

English summary
Jhanvi Kapoor was seen in a workout outfit which accentuated her fit and toned body! Jhanvi did not shy away when the shutterbugs tried to capture her. She seemed all cool and calm and just walked away with a beautiful smile on her face.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu