బర్తెడే విషెష్ టు జానిడెప్

By Staff

Johnny Depp
హాలీవుడ్ స్టైలిష్ నటుడు జానిడెప్ ఈ రోజు 45 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. నటించే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే ఈ నటుడు తో పనిచేయటానికి టాప్ డైరక్టర్స్ అంతా ఆసక్తి చూపుతారు. 1984 లో వచ్చిన హర్రర్ ఫిల్మ్ A Nightmare on Elm Street తో హాలీవుడ్ కి పరిచయం అయ్యిన ఈ నటుడు ఇప్పటి వరకూ దాదాపు 46 సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడుగా రెండు చిత్రాలు The Brave (1997) Stuff (1992) ద్వారా క్రియేటివిటిని చూపాడు.స్క్రీన్ ప్లే రచయితగా The Brave సనిమాకి పనిచేసాడు. నిర్మాతగా రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.యే పనిచేసినా లీనమై చేయటం,డెడికేషన్ అతనికి ఫ్లస్ పాయింట్లు. మరెన్నో పుట్టిన రోజులు అతను చేసుకోవాలని ఆశిస్తూ...

అతని పది గొప్ప సినిమాలు...పాత్రలు...అభిమానుల కోసం...

1 Jack Sparrow - Pirates of the Caribbean-
2 Edward Scissorhands - Edward Scissorhands -
3 Willy Wonka - Charlie and the Chocolate Factory
4 Constable Ichabod Crane - Sleepy Hollow -
5 Raoul Duke - Fear and Loathing in Las Vegas -
6 Ed Wood - Ed Wood -
7 Sir James Matthew Barrie - Finding Neverland -
8.Brasco/Joseph D. Joe' Pistone - Donnie Brasco -
9 John Wilmot, 2nd Earl of Rochester - The Libertine -
10 Don Juan - Don Juan DeMarco -

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X