»   » జూ ఎన్టీఆర్ ‘బృందావనం’ గోవిందుడు అందరివాడేలే: వేసవిలో అలరించనున్నాడు!

జూ ఎన్టీఆర్ ‘బృందావనం’ గోవిందుడు అందరివాడేలే: వేసవిలో అలరించనున్నాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టాఆర్, కాజల్, సమంత (ఏం మాయచెసావె నాయికిక)హీరో హరోయిన్ లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నలవ్ స్టోరి 'బృందావనం" (గోవిందుడు అందరివాడేలే..) చిత్రం ప్రస్తుతం భాగ్యనగరంలో షూటింగ్‌ని 70% ను పూర్తి చేసుకొన్నది. ఇంతకు ముందు పొల్లాచ్చిలో పదిరోజులపాటు జరిగిన తొలిషెడ్యూల్‌లో ఒక పాటను, కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని వివిధ ప్రదేశాల్లో షూటింగ్‌ని జరిపారు.

తాజాగా ఈనెల 20నుంచి మియాపూర్‌లోని కొక్కకోలా ఫ్యాక్టరీ సమీపంలో కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ ఈనెల 26 వరకు చిత్రీకరించారు. కర్నాటకలో రెండు రోజులు జరిగే ఓ షెడ్యూల్ చేస్తారు, ఆ తర్వాత కేరళలో ఒక చిన్న షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి అవుతుందని ఈ రెండు షెడ్యూల్ మద్య విరామం లేకకుండా ఏకదాటిగా షూటింగ్ చేసి జూన్‌ లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో శ్రీహరి, ప్రకాష్‌రాజ్, ముఖేష్‌రిషి, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X