»   » ప్రత్యేక గీతంలో తన అందాలను ఆరబోసిన జూ ఎన్టీఆర్ మాజీ ప్రియురాలు..!

ప్రత్యేక గీతంలో తన అందాలను ఆరబోసిన జూ ఎన్టీఆర్ మాజీ ప్రియురాలు..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెర మీద అందాలను ఆరబోసి, దాని ద్వారా పేరు సంపాదించుకోవాలనే ఉద్దేశం నాదికాదు. కొత్తగా ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతోనే అలా చేశా. ఆధునిక వస్రధారణతో శృంగారభరితంగా నృత్యం చేసినంత మత్రాన అదేదో అసభ్యం అనుకుంటే ఎలా..అంటోంది మన అందాల తెలుగు అమ్మాయి సమీరారెడ్డి. ఇటీవల కాలంలో ఈ అమ్మడు తెలుగు లో సినిమాలు చెయ్యడం లేదు. కాని హిందిలో మాత్రంలో అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల హిందీలో ప్రియదర్శన్ తెరకెక్కించిన 'అక్రోశ్' కోసం ఓ ప్రత్యేక గీతంలో ఆమె నర్తించింది. అందులో సమీరా తన అందాలను ఆరబోసిందని, కోన్ని భంగిమలు హద్దులు కూడా దాటాయని బాలీవుడ్ లో చెవులు కోరుక్కుంటున్నారు. 'అక్రోశ్' వచ్చే నెలలో విడుదలవుతుంది. ఈ విషయాన్ని ఆమెదగ్గల ప్రస్తావిస్తే ప్రత్యేక గీతంల్లో నటించమని మొదటినుండి అవకాశాలు వస్తున్నాయని, ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తున్నానని ఆమె వివరించారు. కాని ప్రయన్ అడిగే సరికి కాదనలేకపోయానని, ఇక ఇలాంటిగీతాలు చేసే ప్రశక్తి లేదని ఆమే వివిరించారు. ఈ అమ్మడు మన తెలుగులో చిరంజీవి ప్రక్కన జైచిరంజీవ మరియు జూ ఎన్టీఆర్ ప్రక్కన అశోక్ లో నటించడం తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu