ఎన్టీఆర్ మనవరాలి వివాహం: జూ ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ సందడి (ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవరాలు... యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల సోదరి(బాబాయ్ కూతురు) దేవయాని వివాహం ఘనంగా జరిగింది. మీడియాకు దూరంగా బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ పెళ్లి ఏర్పాట్లను నందమూరి అన్నదమ్ములు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు దగ్గరుండి మరీ చూసుకున్నారు. పురందరేశ్వరి కూడా ఈ వివాహ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

Jr NTR, Kalyan Ram at Cousin's Devayani Wedding!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X