»   »  ఎంత ముద్దొస్తున్నాడో...జూ ఎన్టీఆర్ కొడుకు ఫోటోస్ రిలీజ్

ఎంత ముద్దొస్తున్నాడో...జూ ఎన్టీఆర్ కొడుకు ఫోటోస్ రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ అభిమానులకు గతేడాది జులై 22 మరిచి పోలేని రోజు. ఎందుకంటే అదే రోజున జూ ఎన్టీఆర్ తండ్రి అయ్యాడు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి హైదరాబాద్‌లోని రెయిన్ బో ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డను ప్రసవించింది. కుమారుడికి అభయ్ రామ్ గా నామకరణం చేసారు. అయితే ఇప్పటి వరకు ఎన్టీఆర్ కొడుకు ఫోటో బయటకు రాలేదు.

ఎట్టకేలకు ఎన్టీఆర్ తన కొడుకు ఫోటోలను అభిమానులకు విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. రేపు(మే 20) జూ ఎన్టీఆర్ పుట్టిన రోజు. అయితే తెలుగు క్యాలెండర్ ప్రకారం మంగళవారం(జులై 19) మంచి రోజు కావడంతో ఫోటోలు విడుదల చేసారు. 2011లో జూ ఎన్టీఆర్ వివాహం లక్ష్మి ప్రణతితో జరిగిన సంగతి తెలిసిందే.

స్లైడ్ షోలో జూ ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతికి సంబంధించిన విశేషాలు.

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్


కొడుకుతో జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్


కొడుకుతో జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్ అరేంజ్డ్ మ్యారేజ్

జూ ఎన్టీఆర్ అరేంజ్డ్ మ్యారేజ్


టాలివుడ్‌ నటుడు జూనియర్‌ ఎన్‌టిఆర్‌ ప్రేమ వివాహం కాకుండా పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకున్నారు. తమ బంధువైన నార్నె శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మి ప్రణతిని పెళ్లాడారు.

వైభవంగా వివాహం

వైభవంగా వివాహం


జూ ఎన్టీఆర్ వివాహం మే 5, 2011లో హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.

లక్ష్మి ప్రణతి

లక్ష్మి ప్రణతి


లక్ష్మి ప్రణతి ప్రణతి తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బంధువు. ఆమె తండ్రి నార్నె శ్రీనివాసరావు హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్టర్లలో ఒకరు.

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్


జూ ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్దమవుతున్నారు.

English summary
Jr NTR is planning to introduce his son Abhay Ram to the whole World at 5 PM on Tuesday. As per the Telugu calendar, Today is an auspicious day and Young Tiger choose to release an official photo of his successor on micro blogging site Twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu