»   » డార్లింగ్ అంటూ....ఎన్టీఆర్‌కు ప్రభాస్ విషెస్ ఇలా (ఫోటోలు)

డార్లింగ్ అంటూ....ఎన్టీఆర్‌కు ప్రభాస్ విషెస్ ఇలా (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని పలువురు టాలీవుడ్ స్టార్లు అతన్ని శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఫేస్ బుక్, ట్విట్టర్ పేజీల్లో జూ ఎన్టీఆర్‌తో పాటు ఇదే రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న మరో తెలుగు హీరో మనోజ్‌కు విషెస్ తెలిపారు.

తెలుగు స్టార్ హీరో హీరో ప్రభాస్, దర్శకుడు పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను తదితరులు గతంలో తారుక్‌తో కలిసి గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ అతని కెరీర్ మరింత విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకున్నారు. 'తారక్...నీ ముఖారవిందం చిరునవ్వుతో ప్రకాషిస్తూ ఉండాలి. హ్యాపీ బర్త్ డే డార్లింగ్' అంటూ ప్రభాస్ తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు.

జూ ఎన్టీఆర్‌కు పుట్టినరోజు విషెస్ చెబుతూ పలువురు చేసిన ఫేస్ బుక్ పోస్టుల స్లైడ్ షోలో ఓ లుక్కేద్దాం....

ప్రభాస్

ప్రభాస్

తెలుగు హీరో ప్రభాస్, జూ ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. అందుకు ప్రభాస్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసిన ఈ ఫోటోయే నిదర్శనం.

చిన్న తనం నుండి

చిన్న తనం నుండి

జూ ఎన్టీఆర్, ప్రభాస్ మధ్య చిన్నతనం నుండి స్నేహం ఉంది. అందుకే వీరు చాలా క్లోజ్‌గా ఉంటారని అంటుంటారు వారి సన్నిహితులు.

డార్లింగ్ అంటూ విషెస్

డార్లింగ్ అంటూ విషెస్

తారక్...నీ ముఖారవిందం చిరునవ్వుతో ప్రకాషిస్తూ ఉండాలి. హ్యాపీ బర్త్ డే డార్లింగ్' అంటూ ప్రభాస్ తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు.

పూరీ జగన్నాథ్

పూరీ జగన్నాథ్

తార్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో తీయబోతున్న సినిమా వివరాలను తెలియజేస్తూ ఈ ఫోస్టర్ పోస్టు చేసారు పూరి జగన్నాథ్.

బోయపాటి శ్రీను ఇలా...

బోయపాటి శ్రీను ఇలా...

జూ ఎన్టీఆర్‌తో కలిసి పని చేసిన దమ్ము షూటింగును గుర్తుచేసుకుంటూ బోయపాటి ఈ ఫోటో పోస్టు చేసారు.

తాగు బోతురమేష్

తాగు బోతురమేష్

జూఎన్టీఆర్‌కు కమెడియన్ తాగుబోతు రమేష్ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

ధనరాజ్

ధనరాజ్

కమెడియన్ ధనరాజ్ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా ఈ ఫోటో పోస్టు చేసి ఇలా విషెస్ తెలిపారు

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా జూ ఎన్టీఆర్‌ను ఇలా ఈ ఫోటో పోస్టు చేసి విష్ చేసారు.

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి

నటి మంచు లక్ష్మి తన తమ్ముడు మంచు మనోజ్‌‍కు ఫేస్ బుక్ ద్వారా ఇలా విషెస్ తెలిపారు.

మనోజ్‌కు తాగుబోతు రమేష్

మనోజ్‌కు తాగుబోతు రమేష్

హీరో మనోజ్‌కు కమెడియన్ తాగుబోతు రమేష్ ఇలా విషెస్ తెలిపారు.

English summary
Young Tiger Junior NTR, who is currently shooting for director Santosh Srinivas' movie Rabhasa, is celebrating his 31st birthday today (May 20). Many Tollywood stars like Samantha, Pranitha, Srinu Vaitla, Puri Jagannath, ‏Harish Shankar and Ganesh Babu took to their Twitter page to wish him. We bring you some rare pictures of Junior NTR and stars' birthday wishes to him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu