కరీనా ఇలా బరితెగించేసింది.. ఖాన్‌దాన్ పరువు గంగపాలు... (ఫొటోలు)
బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ ఖాన్ సంవత్సరం ఆరంభంలోనే హాట్‌హాట్‌గా ప్రముఖ మ్యాగజైన్ వోగ్‌పై దర్శనమిచ్చి వేడిపుట్టించింది. జనవరి 2018 సంచిక కోసం అందాలను ఆరబోస్తూ సెక్సీగా కనిపించడంతో ఇంటర్నెట్‌కు కాకపుట్టించింది. ఆ ఫొటోలు ఎంత సెక్సీగా ఉన్నాయో మీరే చూడండి...

దూకుడు పెంచిన కరీనా
పెళ్లి, తైమూర్ పుట్టిన తర్వాత కరీనా కపూర్ దూకుడు పెంచింది. ఇటీవల కాలంలో ఫ్రీక్వెంట్‌గా ఫొటోషూట్‌లతో పిచ్చెక్కిస్తున్నది.

ఇంటర్నెషనల్ ఫొటోగ్రాఫర్
వోగ్స్ ఫొటోషూట్ కోసం ప్రముఖ మేకప్ మెన్ గ్యాబిల్ జార్జియో రంగంలోకి దిగాడు. ఈయన ఇటీవల పెళ్లి చేసుకొన్న అనుష్క శర్మను అందంగా తీర్చిదిద్దాడు.

వోగ్స్ కవర్‌పేజ్‌పై హాట్‌హాట్‌గా
తాజా ఫొటోషూట్ సందర్భంగా క్యాస్టూమ్ కోసం అనైత ష్రాఫ్, అదాజనియాలు పనిచేశారు. వీరందరి శ్రమ కారణంగానే కరీనా వోగ్స్ ముఖచిత్రంపై హాట్ హాట్‌గా కనిపించింది.

థాయ్‌లాండ్ రిసార్టులో
వోగ్స్ ముఖచిత్రం ఫోటోషూట్ కోసం థాయ్‌లాండ్‌లోని పుకెట్‌కు కరీనా కపూర్ వెళ్లారు. అక్కడ రిసార్డ్‌లో కరీనా అందాలను ప్రపంచ ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ ఎరికోస్ అండ్రియూ తన కెమెరాలో బంధించాడు.

ఈర్ష పుట్టించే విధంగా ఫొటోషూట్
37 ఏళ్ల వయసులో కూడా బికినీలో కరీనా కపూర్ అందాలు కళ్లు తిప్పుకోలేని విధంగా ఉండటం గమనార్హం. ఆమె అందాలు యువ హీరోయిన్లకు ఈర్ష్య కలిగించే విధంగా ఉన్నాయనే ఫోటోషూట్ బృందం వ్యాఖ్యలు చేయడం విశేషం.

బరువు తగ్గిన కరీనా కపూర్
వోగ్స్ ఫొటోషూట్ కోసం కరీనా కపూర్ భారీగా బరువు తగ్గిందట. ఈ ఫొటోషూట్ కోసం అందంగా కనిపించేందుకు నేను రోజుకు ఆరు చపాతీలు, వెన్న మాత్రమే తిన్నాను. మాంసాహారం మానేశాను అని కరీనా చెప్పారు.

ఫొటోషూట్ కోసం కడుపు మాడ్చుకొన్నా..
నేను పంజాబీ కుటుంబానికి చెందిన దానిని. ఫుడ్ అంటే పడిచస్తాను. అలాంటి ఈ ఫొటోషూట్‌లో చురుకుగా కనిపించడానికి కడుపు మాడ్చుకోవడం తప్పలేదు అని కరీనా చెప్పింది.

అద్భుతంగా ఫొటోషూట్
ఇప్పటివరకు కవర్ పేజ్ కోసం చేసిన ఫొటోషూట్‌లో ఇదే అద్భుతంగా ఉంది. దీని కోసం కరీనా తీసుకొన్న జాగ్రత్తలు వోగ్స్ కవర్‌పేజ్‌కు అందం తెచ్చాయి అని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఖాన్ ప్రతిష్ట గంగపాలు
అయితే ఖాన్ వంశ ప్రతిష్ఠను మంటగలిపే విధంగా కరీనా కపూర్ ఫొటోషూట్ ఉంది అనే మాట కూడా వినిపిస్తున్నది. అయిన కరీనా ఈ విషయాన్ని లైట్ తీసుకొంటున్నట్టు సమాచారం.

వీరే దే వెడ్డింగ్ చిత్రంలో
వోగ్స్ కవర్‌పేజ్ ఫొటోషూట్‌తోపాటు త్వరలో విడుదల కానున్న వీరే ది వెడ్డింగ్ చిత్రానికి సంబంధించిన విషయాలను, వ్యక్తిగత విషయాలను కరీనా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.


Click it and Unblock the Notifications











