»   » కాటమరాయుడు ఫొటోలు లీక్.. సోషల్ మీడియాలో హల్ చల్

కాటమరాయుడు ఫొటోలు లీక్.. సోషల్ మీడియాలో హల్ చల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాటమరాయుడు చిత్రానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పవన్ కల్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వేసవిలో అభిమానులను అలరించేందుకు ముస్తాబవుతున్నది.

అనకాపల్లి బీచ్ లో ప్రత్యేకంగా ఇంటి సెట్

అనకాపల్లి బీచ్ లో ప్రత్యేకంగా ఇంటి సెట్


కాటమరాయుడు చిత్రంలోని ఓ పాట, పలు సన్నివేశాల కోసం అనకాపల్లికి సమీపంలోని సముద్ర తీరంలో ప్రత్యేకంగా ఓ కొండపై ఇంటి సెట్ ను రూపొందించారు. ఈ సెట్ స్థానికులనే కాకుండా సోషల్ మీడియా యూజర్లను విశేషంగా ఆకర్షిస్తున్నది.

 రెగ్యులర్‌గా 20 రోజుల షూటింగ్

రెగ్యులర్‌గా 20 రోజుల షూటింగ్


తాంథడి బీచ్ లో కాటమరాయుడులోని పాట ఫిబ్రవరి 6వ తేది నుంచి షూటింగ్ జరుపుకుంటుందని చిత్ర యూనిట్, అభిమానులు ట్వీట్ చేశారు. దాదాపు 20 రోజులపాటు అనకాపల్లిలో షూటింగ్ జరిగే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.

ఫిబ్రవరి 2 నుంచి పోరాట సన్నివేశాలు

ఫిబ్రవరి 2 నుంచి పోరాట సన్నివేశాలు


ఫిబ్రవరి 2వ తేది నుంచి నానక్‌రాంగూడ స్టూడియోలో పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలిపింది. ఆ తర్వాత యూనిట్ మొత్తం అనకాపల్లికి బయలుదేరనున్నది.

English summary
Pawan Kalyan's Katamarayudu shooting is going with Bullet Phase. One house set specially errected at tanthadi beach of Anakapalle
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu