చిరు ‘ఖైదీ నెం 150’ ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం 'ఖైదీ నెం 150'. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్లో ఆడియో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆడియో విడుదలకు సిద్ధమైంది. స్టార్ స్టడ్డెడ్ ఈవెంటుగా గ్రాండ్ గా ఈ ఆడియో వేడుకను ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తారనే ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











