నైజాంలో బాహుబలి-2 కొన్నవారే.... చిరు 150ని షాకింగ్ రేటుకు!
హైదరాబాద్: బాహుబలి-ది కన్‌క్లూజన్ నైజాం రైట్స్ ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్ అధినేతలు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్ రూ. 50 కోట్ల ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్న సంగతి తెలిసిందే ఇంత భారీ మొత్తానికి హక్కులను దక్కించుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
ఇపుడు ఇదే ఏషియన్ ఫిల్మ్స్ వారు చిరంజీవి 150వ సినిమాను కూడా భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక చిరంజీవి లాంటి స్టార్ వివి వినాయక్ లాంటి పెద్ద డైరెక్టర్ తో సినిమా చేస్తుండటం కూడా సినిమాపై అంచనాలు భారీగా పెరగడానికి ఓ కారణం.
స్వయంగా చిరంజీవి భార్య సురేఖ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండటం, నిర్మాణ బాధ్యతలు మొత్తం చిరు తనయుడు రామ్ చరణ్ దగ్గరుండి చూసుకుంటుండటం వివేషం.... సినిమా నైజాం రైట్స్ ఎంతకు అమ్ముడయ్యాయి అనే విషయాలు స్లైడ్ షోలో్...

నైజాం రైట్స్ రూ. 21 కోట్లు
ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం....రూ. 21 కోట్లకు చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెం 150 రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రూ. 2.5 కోట్ల రికవరబుల్ బేసిస్ లో ఈ సినిమా రైట్స్ దక్కించుకున్నారట.

స్టైల్‌తో చంపేస్తున్నావ్ బాసూ...!

దేవిశ్రీ ఏం చేసాడో తెలుసా?

పోసాని కామెంట్స్

రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
మీలో ఎవరు కోటీశ్వరుడు... చిరంజీవి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి



Click it and Unblock the Notifications











