»   » యూరఫ్ షెడ్యూల్ పూర్తి: మెగాస్టార్, ఖైదీ నెం 150 టీం హైదరాబాద్‌లో...

యూరఫ్ షెడ్యూల్ పూర్తి: మెగాస్టార్, ఖైదీ నెం 150 టీం హైదరాబాద్‌లో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ నాయ‌కానాయిక‌లుగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఖైదీ నంబ‌ర్ 150 వ సినిమా ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ లో ప‌లు కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించిన టీమ్ ఇటీవ‌లే పాట‌ల చిత్ర‌ణ‌కు యూర‌ప్ వెళ్లింది. అక్క‌డ క్రొయేషియా, స్లోవేనియా వంటి ఎగ్జాటిక్ లొకేష‌న్ల‌లో చిత్రీక‌ర‌ణ చేశారు. తాజాగా టీమ్ ఆ ప‌నుల‌ను కూడా పూర్తి చేసుకుని హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చేసింది.

ఆ రెండు పాట‌లు మెగాస్టార్ స్టైల్ కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఉంటాయ‌ని యూనిట్ చెబుతోంది. యంగ్ కొరియోగ్ర‌ఫ‌ర్స్ శేఖ‌ర్, జానీ మాస్ట‌ర్ నేతృత్వంలో కంపోజ్ అయిన పాట‌ల్లో మెగాస్టార్ స్టెప్పులు ఫ్యాన్స్ కు కిక్కెంచ‌డం షురూ అని మాష్ట‌ర్లు దీమా వ్య‌క్తం చేస్తున్నారు.

కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై మెగాపవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే.

కేక పెట్టిస్తున్నావ్ బాసూ...

కేక పెట్టిస్తున్నావ్ బాసూ...

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ‘ఖైదీ నెం 150' షూటింగ్ మొన్నటి వరకు సెంట్రల్ యూరఫ్ లోని క్రోయేషియా, స్లోవేనియాలో జరిగిన సంగతి తెలిసిందే. (చిరు 150 యూరఫ్ వర్కింగ్ స్టిల్స్ చూసేందుకు క్లిక్ చేయండి)

చిరంజీవి పెద్ద కూతురు సుష్మితను ఇలా ఎప్పుడూ చూసుండరు!

చిరంజీవి పెద్ద కూతురు సుష్మితను ఇలా ఎప్పుడూ చూసుండరు!

చిరంజీవి పెద్ద కూతురు సుష్మితను ఇలా ఎప్పుడూ చూసుండరు! (రేర్ ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

English summary
Megastar Chiranjeevi's upcoming film Khaidi No 150 two songs shoot completed in Europe.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu