»   » మహేష్ బాబుతో పోటీపడి సంపూర్ణేష్ బాబు రిలీజ్ చేసింది ఇదే.. (వీడియో)

మహేష్ బాబుతో పోటీపడి సంపూర్ణేష్ బాబు రిలీజ్ చేసింది ఇదే.. (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'హృదయ కాలేయం' సినిమాతో టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుని వరుస అవకాశాలతో తూసుకెలుతున్న సంపూర్ణేష్ బాబు బాబు త్వరలో 'కొబ్బరి మట్ట'తో ప్రేక్షకులపై వినోదాత్మక దాడి చేయబోతున్నాడు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయం చేస్తుండటం గమనార్హం.

కొబ్బరి మట్ట చిత్రంలో సంపూ.. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడ్ ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ పాత్రలకు సంబంధించిన లుక్స్ కూడా విడుదల చేశారు. రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కమ్రన్ సంగీతం అందించాడు.

rn

మహేష్ బాబుతో పోటీ పడి రిలీజ్ చేసిన సాంగ్ ఇదే

మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పైడర్' మూవీ బుధవారం సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయానికి సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట మూవీ సాంగ్ రిలీజ్ ట్రైలర్ చేసారు.

rn

టీజర్ తోనే పెదరాయుడు డైలాగుతో సెన్సేషన్

కొబ్బరి మట్ట సినిమాకు సంబంధించిన టీజర్ తోనే సంపూ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ టీజర్ పై మరోసారి లుక్కేయండి.

ఆండ్రాయుడు

ఆండ్రాయుడు

సినిమాలో సంపూ ఆడ్రాయుడు పాత్రలో మోడ్రన్ యువకుడిగా కనిపించబోతున్నాడు. కామెడీ ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

దీంతో పాటు వైరస్

దీంతో పాటు వైరస్

కొబ్బరి మట్ట సినిమాతో పాటు వైరస్ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. వైరస్ మూవీ కి నోవాక్సిక్ ఓన్లీ టాక్సిన్ అనేది ఉపశీర్షిక. పల్లెరేవు రామచంద్రారెడ్డి సమర్పణలో ఎయస్ఎన్ ఫిల్మ్స్ అండ్ జస్ట్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఎమ్ డి సలీమ్, శ్రీనివస్ మంగాల నిర్మించిన ఈ మూవీ కి దర్శకుడు యస్.ఆర్ క్రిష్ణ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Sampoornesh Babu's Kobbari Matta Movie Songs 'Sambho Sivasambho' released. Kobbari Matta is a 2016 Telugu spoof action comedy film directed by Rupak Ronaldson. It stars Burning Star - Sampoornesh Babu where he will be portrayed in the roles of three generations- Paparayudu, Pedarayudu, and Android and stars opposite 7 heroines.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu