హీరోయిన్ చార్మికి సమాధానం ఇచ్చిన కోనా వెంకట్!
తనయుడు ఆకాశ్ పూరి హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'మెహబూబా'. ఇండియా- పాకిస్థాన్ బోర్డర్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టిజర్ కు మంచి స్పందన లభిస్తోంది. సందీప్ చౌతా అందించిన పాటలు బాగున్నాయి.
పూరి తీసిన సినిమాలు ఈ మధ్య పెద్దగా సక్సెస్ కాలేదు. మెహబూబా సినిమాతో పూరి మంచి విజయం సాధిస్తాడని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. లవ్ స్టోరిగా తెరకెక్కిన ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయని సమాచారం. మే 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

దిల్ రాజు ఈ సినిమా చూసి మెచ్చుకోవడం జరిగింది. తాజాగా ట్విట్టర్ లో ఛార్మి మెహబూబా సినిమా గురించి మాటాడుతూ.. న్యూ జేర్చి లో ఈ సినిమా పెద్ద ఎత్తున విడుదల కానుంది. మే 10న ఈ సినిమా ప్రిమియర్స్ పడబోతున్నాయని తెలిపింది. దీనికి కోనా వెంకట్ సమాధానం ఇస్తూ.. సినిమా కొంతవరుకు చూసాను. పూరి జగన్నాధ్ సినిమాల్లో ఇది బెస్ట్ సినిమా అవుతుందని చెప్పడం జరిగింది.


Click it and Unblock the Notifications











