»   » ఆమె వెంకీ కూతురే...హాట్ లుక్‌తో అదరగొడుతోంది (ఫోటోస్)

ఆమె వెంకీ కూతురే...హాట్ లుక్‌తో అదరగొడుతోంది (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వెంకటేష్ నటించిన ‘దృశ్యం' సినిమా గుర్తుందా?.... ఆ సినిమాలో వెంకటేష్ కూతురుగా నటించిన కృతికా జయకుమార్ తాజాగా ‘వినవయ్యా రామయ్యా' చిత్రం ద్వారా హీరోయిన్ గా నటిస్తోంది. దృశ్యం సినిమా సమయంలోనే కృతిక లుక్స్ బావున్నాయని, ఆమెకు హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయనే టాక్ వచ్చింది.

తాజాగా ‘వినవయ్యా రామయ్యా' చిత్రానికి సంబంధించిన స్టిల్స్ విడుదలయ్యాయి. ఇందులో ఆమె లుక్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ‘సిందూరపువ్వు' కృష్ణారెడ్డి కుమారుడు నాగ అన్వేష్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న సినిమా సరస్వతి ఫిలిమ్స్‌ పతాకంపై రూపొందుతోంది. జి.రామ్‌ప్రసాద్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రాన్ని స్వయంగా హీరో తండ్రి, నిర్మాత ‘సిందూరపువ్వు' కృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. కృతిక జయకుమార్ కు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో.

కృతిక జయకుమార్

కృతిక జయకుమార్

ఇంతకు ముందు కృతిక జయకుమార్ కన్నడ చిత్రం బాక్సార్ లో నటించింది. అనంతరం తెలుగులో దృశ్యం చిత్రంలో నటించింది.

వినవయ్యా రామయ్యా

వినవయ్యా రామయ్యా

‘సిందూరపువ్వు' కృష్ణారెడ్డి కుమారుడు నాగ అన్వేష్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న సినిమా సరస్వతి ఫిలిమ్స్‌ పతాకంపై రూపొందుతోంది. జి.రామ్‌ప్రసాద్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

నటీనటుల

నటీనటుల

ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, అలీ, ఎం.ఎస్‌.నారాయణ, నరేష్‌, రామరాజు, సప్తగిరి, షకలక శంకర్‌, తులసి, రమాప్రభ, జయవాణి, ఉషాశ్రీ తదితరులు ఇతర పాత్రధారులు.

తెర వెనక

తెర వెనక

ఈ సినిమాకు సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, కథ: ఎళిల్‌, మాటలు: సిందూరపువ్వు కృష్ణారెడ్డి, వీరబాబు బాసిన, కెమెరా: రసూల్‌ ఎల్లోర్‌, ఫైట్స్‌: రన్‌ జాషువ, పాటలు: రామజోగయ్యశాసి్త్ర, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కడప గోపి.

వినవయ్యా...

వినవయ్యా...

ఈ సినిమా తర్వాత కృతికకు అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.

ఆఫర్లు

ఆఫర్లు

ఇప్పటికే కృతిక టాలెంట్ చూసిన పలువురు ఫిల్మ్ మేకర్స్ ఆమె డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్.

English summary
Check out actress Kruthika Jayakumar hot look in photos in Vinavayya Ramayya
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu