Just In
- 3 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 4 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 4 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 6 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మొత్తానికి హ్యాపీ ఎండింగ్.. గాల్లో తేలిపోతోన్న లాస్య
బిగ్ బాస్ షో నాల్గొ సీజన్ ద్వారా లాస్య బాగానే పాపులర్ అయింది. బిగ్ బాస్ షోలో ఉన్నప్పటి కంటే ఎలిమినేట్ అయి బయటకు వచ్చాక మరింత ఫేమస్ అయింది. బయటకు వచ్చిన లాస్య తన యూట్యూబ్ చానెల్‌ను బాగా వాడేసింది. బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఇంటర్వ్యూలు చేయడం, కంటెస్టెంట్ల ఫ్యామిలీతో స్పెషల్ వీడియోలను చేస్తూ ఫుల్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అలా ఫుల్ ఫేమస్ అవుతున్న లాస్యకు పెద్ద షాక్ తగిలింది.

యూట్యూబ్ హ్యాక్..
నా యూట్యూబ్ చానెల్ హ్యాక్ అయింది.. వీడియోలన్నీ పోయాయ్.. నా యూట్యూబ్ చానెల్ నుంచి ఏదో లైవ్ వెళ్లిపోతోందని కొందరు ఫోన్లు, మెసెజ్‌లు చేశారు.. సాయంత్రం 6 నుంచి 6.30 మధ్య సడెన్‌గా లైవ్ వెళ్లింది.. ఆ విషయం వేరే వాళ్లు ఎవరో ఫోన్ చేసి చెప్పేంత వరకు నాకు తెలియలేదంటూ లాస్య తెగ బాధపడింది.

వస్తుందన్న నమ్మకం..
నా యూట్యూబ్ చానెల్ మళ్లీ వెనక్కి వస్తుందని నమ్మకం ఉంది.. నా టీం కూడా చెబుతోంది.. అయితే కాస్త ఆలస్యం అయ్యేలా ఉంది..నా చానెల్ చేతిలోకి వచ్చాక మళ్లీ కొత్త వీడియోలతో వస్తానంటూ లాస్య ఎమోషనల్ అయింది. అలాంటి సమయంలో లాస్యకు మద్దతుగా నోయల్, హారికలు నిలబడ్డారు.

నోయల్ స్పెషల్ వీడియో..
అలా హ్యాక్ అవ్వడం గ్రేట్.. అందరివీ హ్యాక్ చేయరు.. ఎవరు బాగా ఎదుగుతుంటారో వారివే హ్యాక్ అవుతంటాయి.. నువ్ ఏంటో నీ స్థాయి ఏంటో వారికి తెలుసు అందుకే హ్యాక్ చేశారు.. ఏం బాధపడకు.. మళ్లీ నీ చానెల్ నీ చేతుల్లోకే వస్తుందంటూ లాస్యకు ధైర్యం చెప్పాడు నోయల్.

గాల్లోతేలిపోతోన్న లాస్య..
నా యూట్యూబ్ చానెల్ తిరిగి వచ్చేసింది అంటూ లాస్య గాల్లో తేలిపోయింది. సంతోషంలో స్టెప్పులు కూడా వేసేసింది. చాలా కష్టపడి తన యూట్యూబ్ చానెల్ తనకు తిరిగి వచ్చేలా చేసిన తన టీంకు థ్యాంక్స్ అంటూ లాస్య ఎమోషనల్ అయింది.