Just In
- 34 min ago
ట్రెండ్ అవుతున్న సరిలేరు నీకెవ్వరు సాంగ్.. బన్నీని వెనక్కి నెట్టి!
- 45 min ago
#ThisHappened2019..అబ్బురపరిచిన సూపర్ స్టార్.. తెలుగు సినీ పరిశ్రమ నుంచి మహేష్ బాబు ఒక్కడే..!
- 1 hr ago
Ala Vaikunthapurramloo భారీ రేటుకు హక్కులు...చక్రం తిప్పిన థమన్!
- 1 hr ago
ప్రభాస్ కోసం బరిలోకి శంకర్, దిల్ రాజు! దెబ్బకు రేంజ్ డబుల్..!!
Don't Miss!
- News
వీడియో వైరల్: రైల్వే గేట్ తొండంతో ఎంత సున్నితంగా ఈ ఏనుగు ఎత్తిందో చూడండి..!
- Automobiles
ఓఆర్ఎక్స్ఏ మాంటీస్ ఎలక్ట్రికల్ పెరఫామెన్స్ మోటార్ సైకిల్ రెవెల్ల్డ్
- Finance
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, కారణమిదే
- Sports
మూడో టీ20: మార్పులతో బరిలోకి టీమిండియా.. తుది జట్టు ఇదేనా?!!
- Lifestyle
కడుపు ఎడమ వైపు నొప్పికి గల కారణాలు ఏమిటి?ఈ నొప్పి ప్రమాదకరమా?
- Technology
చైనా సంస్థలతో జట్టు కట్టేందుకు వ్యూహాలు రచిస్తున్న ఇంటెక్స్
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
సిక్స్‌ప్యాక్ ప్రయత్నించాను కానీ...: మహేష్
ఇప్పుడు సిక్స్ ప్యాక్ బాడీ అనేది హీరోలకు సర్వ సాధారణమైపోయింది. అయితే సూపర్ స్టార్ మహేష్ మాత్రం ఎప్పుడూ అలాంటి బాడీతో కనిపించలేదు. ఆయన అభిమానులు కోరుకున్నా ఆయన అలాంటి ప్రయత్నాలు చేసినట్లు కనపడరు. ఈ విషయమై బిజినెస్ మ్యాన్ ఆడియో పంక్షన్ లో ప్రసక్తి వచ్చింది. అక్కడ పూరీ జగన్నాధ్.. అభిమానుల తర్వాత మహేష్ బాబుని ప్రశ్నించి..సమాధానం రాబట్టారు. ఎలా అంటే..
పూరి: సిక్స్‌ప్యాక్‌లో అభిమానులు చూడాలనుకొంటున్నారు. ఆ కోరిక ఎప్పుడు తీరుతుంది?
మహేష్: ప్రయత్నించాను కానీ.. మధ్యలో ముఖంలో కొంచెం తేడా కనిపించడంతో వదిలేశా.. కానీ త్వరలోనే ఆ కోరిక నెరవేరుస్తా.
అంటే త్వరలో మహేష్ సిక్స్ ప్యాక్ తో కనపించి మనల్ని అలరించనున్నారన్న మాట. ఆ తర్వాత పూరీ మరికొన్ని ప్రశ్నలు అడిగారు అవేమిటంటే..
పూరి: మిమ్మల్ని ఇంట్లో ముద్దుగా ఏమని పిలుస్తారు?
మహేష్: నాని అంటారు. ఆ పేరుతో సినిమా కూడా తీశాం. కానీ అది ఆడలేదు.
పూరి: మీకు బాగా ఇష్టమైన నటులు ఎవరు?
మహేష్: నాన్న, పెద్ద ఎన్టీఆర్.
అంటూ మహేష్ సమాధానాలు ఇచ్చారు. ఇలా సరదా,సరదాగా బిజినెస్ మ్యాన్ ఆడియో జరిగింది.