»   » మహేష్ హర్ట్ అవ్వడానికి కారకుడైన గ్రేట్ డైరెక్టర్..!?

మహేష్ హర్ట్ అవ్వడానికి కారకుడైన గ్రేట్ డైరెక్టర్..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగానే కాకుండా, టాలీవుడ్ లో తనకంటూ ఎనలేని ఫాలోయింగ్ సంపాదించుకున్న మహేష్ బాబు చెప్పలేని బాధతో కుమిలిపోతున్నాడట. ఇప్పటి వరకూ సోలో హీరోగానే చిత్రాలు చేసిన మహేష్ కి మణిరత్నం ఇచ్చిన మల్టీస్టరర్ అవకాశం పేరు 'వీరుడు". పొన్నియన్ సెల్వం అనే తమిళ కథాంశంతో రెండు పార్టులుగా రూపొందుతున్నఈ చిత్రంలో తనకు హీరో రోల్ దొరుకుతుందని ఆశపడ్డ ప్రిన్స్ కి ఇప్పుడు మణిరత్నం మొండి చెయ్యి చూపిస్తున్నాడట. అటు తమిళ మీడియాలోనూ, ఇటు తెలుగు మీడియాలోనూ విజయ్ తర్వాతే మహేష్ బాబు పేరు ప్రచురిస్తూండడం తనకు సెకండ్ హీరోగా అవమానించడమేనని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

అదలావుంచితే..ఇప్పుడు ఈ పనికిరాని పబ్లిసిటీ బాలీవుడ్ కూడా చేరడంతో అందరూ మహేష్ ని విజయ్ కన్నా చిన్న హీరోగా పరిగణస్తున్నారు. మణిరత్నం ఒప్పుకున్న పాపానికి ముందుకు వెళ్ళలేక, వెనక్కి తగ్గలేక పాపం ప్రిన్స్ మహేష్ బాబు బాధ వర్ణనాతీతంగా మారింది. అయితే మహేష్ బాబు ఒక్కడే కాదు ఇటు అతని ఫ్యాన్స్ కూడా భయాందోళనలకు గురివైతున్నారు అందుకు కారణం, గతంలో రామ్ గోపాల్ వర్మ తీసిన రక్తచరిత్ర పార్ట్1 మరయు రక్తచరిత్ర పార్ట్ 2 అందులోకూడా వివేక్ ఒబేరాయ్ కి పార్ట్ 1లో ఎక్కువ ఫ్రిఫరెన్స్ ఇయ్యడంతో సూర్యకి పార్ట్ లో హీరోగా చూపించలేకపోయాడు. ఈ విషయంలో మహేష్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారట. మరియైతే పూర్తి వివరాలు వెల్లడైయేంతవరకు వేచి చూడాల్సిందే...

English summary
Ever since Telugu media reported news on Mahesh Babu accepted second fiddle role in Mani Ratnam's movie, Prince Fans are going furious. As Vijay is the main hero and Anushka is heroine, importance for Mahesh Babu in the film will be seemingly lost.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu