Just In
- 12 min ago
సలార్ సినిమాకు హీరోయిన్ టెన్షన్.. వాళ్ళు ఖాళీగా లేరట
- 1 hr ago
జెర్సీ బాలీవుడ్ రీమేక్.. ఆలస్యమైనా మంచి నిర్ణయమే తీసుకున్నారు!
- 1 hr ago
RED Collections.. బ్రేక్ ఈవెన్‌కు అతి దగ్గరల్లో.. మూడు రోజుల్లో ఎంత కొల్లగొట్టిందంటే?
- 1 hr ago
చివరి కోరిక అదే.. తీరకుండానే చనిపోయారు..నర్సింగ్ యాదవ్ భార్య కామెంట్స్
Don't Miss!
- News
బండి సంజయ్ టీమ్: కొత్త కార్యవర్గం: ఎవరెవరు..ఎంతమంది: జాబితా ఇదే: మహిళలపై చిన్నచూపు
- Sports
టీమిండియాను విమర్శించిన స్టార్క్ సతీమణి.. మతిభ్రమించిందంటూ మండిపడ్డ ఫ్యాన్స్!
- Finance
6 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.13 లక్షల కోట్లు జంప్: టీసీఎస్, ఎయిర్టెల్ అదుర్స్
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారు..డిటేల్స్
మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం ఫైనలైజ్ అయినట్లు ముంబై మిర్రర్ పత్రికలో కథనం ద్వారా తెలుస్తోంది. ప్రిన్స్ (వివేక్ ఒబరాయ్) చిత్రంతో పరచయమైన కుకి గులాటి అనే దర్శకుడు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నాడు. కుకి ప్రస్తుతం శ్రీమతి షిండేతో కలసి తిచా బాప్...త్యాచా బాప్ అనే చిత్రం రూపొందిస్తున్నాడు. ఆ చిత్రం అనంతరం చేయబోయే చిత్రం మహేష్ బాబుది అని రాసుకొచ్చింది ఆ పత్రిక. అలాగే సోబో ఫిల్మ్స్ వారు ఆ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలిపింది. ఇక కుకి,మహేష్ బాబు ఓ యాడ్ ఫిలిం షూటింగ్ లో కొద్ది నెలల క్రితమే పరిచయమయ్యారు. అప్పుడు కుకి చెప్పిన ఓ ధ్రిల్లర్ లైన్ విపరీతంగా మహేష్ కు నచ్చటంతో స్క్రిప్టు చేసుకుని కలవమని చెప్పాడని సమాచారం.
మొన్న దూకుడు షూటింగ్ సమయంలోనూ ముంబైలో కుకి వచ్చి మహేష్ తో చర్చించి వెళ్లాడని సమాచారం. ఇక ఈ విషయమై కుకి గులాటిని మీడియావారు అడగగా...ఇప్పటివరకూ ఏది ఫైనల్ కాలేదు...ఇంకా ఆ ప్రాజెక్టు ప్రారంభ స్టేజిలో ఉంది.ఇప్పుడు నేను మాట్లాడితే బాగోదు. నేను చేస్తున్న మరాఠి చిత్రం పూర్తయ్యేదాకా మరో సినిమాగురించి మాట్లాడలేను అన్నారు. ఇక మహేష్ చేసిన దూకుడు చిత్రం హిందీలో సల్మాన్ ఖాన్ చేయబోతున్నారు. ఆ చిత్రం కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులు క్రియోట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.