»   »  మహేష్ కు ఆ హోటల్ బాగా నచ్చిందట

మహేష్ కు ఆ హోటల్ బాగా నచ్చిందట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు రీసెంట్ గా హ్యాలీడే స్ కు తన పిల్లలతో టూర్ కు వెళ్లి వచ్చారు. అక్కడ దుబాయి లోని ఓ హోటల్ ఆయనకు తెగ నచ్చేసిందిట. ఆ హోటల్ గురించి తన ట్విట్టర్ పేజీలో ఆయన రాసుకొచ్చారు. దాని గురించి మీరు ఇక్కడ చదవచ్చు.

అలాగే.. క్రిసమస్ కు శాంటా పర్శనల్ వచ్చి తన హోటల్ రూమ్ ని విజిట్ చేయటం మర్చిపోలేని అనుభూతి అని చెప్పుకొచ్చారు. అది బెస్ట్ హోటల్ ఎక్సపీరియన్స్ అని చెప్పుకొచ్చారు.

ఇక తన పిల్లలతో హాలీడేస్ అయ్యిపోయి తిరిగి తను వర్క్ కు వచ్చేసానంటూ ఆయన ఇలా ఫొటోలను షేర్ చేసారు.

క్రితం గురువారం నాడు కుటుంబంతో కలిసి స్విట్జర్ లాండ్ లో క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. న్యూయిర్ సెలబ్రేషన్స్ అక్కడే జరుపుకుని, జనవరి 4న హైదరాబాద్ వచ్చారు.

 Mahesh babu happy with Hospitality

ఇక్కడకు వచ్చిన తర్వాత జనవరి 5నుండి బ్రహ్మోత్సవం షూటింగ్ లో పాల్గోంటున్నారు. ఖాళీ సమయాల్లో మహేష్ తన ఫ్యామిలీ తో గడపడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. హాలీడేస్ కోసం ఇప్పటికి 5-6 సార్లు విదేశాలకు వెళ్ళి వుంటారు.

English summary
Mahesh Babu tweeted: Had a quick break in Dubai and the Swiss Alps.. Kids loved it! Now it's back to work..Special mention about our stay at the burjalarab. Hospitality and service world class.. Can't forget the personalised Santa visit to our room :) If u ask me one of the best hotel experiences I've ever had.
Please Wait while comments are loading...