»   » రామ్ గోపాల్ వర్మ రాజకీయంపై ఇట్రస్ట్ చూపిస్తున్న మహేష్...

రామ్ గోపాల్ వర్మ రాజకీయంపై ఇట్రస్ట్ చూపిస్తున్న మహేష్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో నటించడానికి ఏ హీరో అయినా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. తాజాగా మహేష్ బాబు కూడా ఇదే ఇంట్రెస్ట్ తో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ 'బెజవాడ రౌడీలు", 'అమ్మ", 'రాజకీయం" చిత్రాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో 'రాజకీయం" చిత్రంలోనటించడానికి మహేష్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని తెలుస్తోంది. రామూతో సినిమా చేస్తే మార్కెట్ వ్యాల్యూ పెరుగుతుందని ఈ హీరో భావిస్తున్నాడట. వెరైటీ కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకునే మహేష్ బాబు 'రాజకీయం" చిత్రం ఢిఫరెంట్ గా ఉంటుందని భావిస్తున్నాడట. స్వయంగా మహేష్ బాబు ఇష్టపడుతున్నాడు కాబట్టి రామ్ గోపాల్ వర్మ తప్పకుండా ఈ ప్రాజెక్ట్ ను ప్రిన్స్ తోనే చేస్తాడని చెప్పొచ్చు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu