»   » మహేష్ బాబు తన తల్లికీ, కూతురుకీ ఇలా శుభాకాంక్షలు చెప్పాడు

మహేష్ బాబు తన తల్లికీ, కూతురుకీ ఇలా శుభాకాంక్షలు చెప్పాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రిన్స్ మహేష్ ఎప్పుడు వివాదాల్లో ఉండడు వేదికల మీద కూడా ఎక్కువ అనవసర విషయాల జోలికి వెళ్ళడు తన భార్య అన్నా, కూతురన్నా కొడుకన్నా ఎంతో భాద్యతగా ఉంతూ తన పనేదో తనది అన్నట్టుంటాడు. మరీ ఆర్భాటంగా కనిపించని మహేష్ ఎమోషనల్ గా ఉండే సందర్వ్భాలు తక్కువే కనిపిస్తాయి. అయితే ఈ మహిళా దినోత్సవం రోజున మాత్రం మహేష్ చాలా ఆర్థ్రమైన పోస్ట్ పెట్టాడు. తన వాల్ మీద తన తల్లి, కూతురూ ఉన్న ఫొటోని పోస్ట్ చేసి మహిలా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాడు.

Mahesh babu Tweet for Womens Day

తల్లి ఇందిర, కూతురు సితార ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. బీ బ్యూటిఫుల్, బీ లవ్డ్, బీ రిస్పెక్టెడ్, బీ ప్రౌడ్, బీ స్ట్రాంగ్, బీ హ్యాపీ అని మహేశ్ ట్వీట్ చేశాడు. మహేశ్ బాబు నేషనల్ గర్ల్ చైల్డ్‌డే రోజు కూడా కూతురి ఫోటోను పోస్ట్ చేసి తనకు దేవుడిచ్చిన గొప్ప వరం కూతురని ట్వీట్ చేశాడు. తన సంతోషం, తన గౌరవం అన్నీ సితారేనని పోస్ట్ చేశాడు. కూతుళ్లను కన్నందుకు తల్లిదండ్రులు గర్వంగా ఫీలవ్వాలని ట్వీట్ చేశాడు. ఇలా వీలున్నప్పుడల్లా మహేశ్ మహిళలపై తన గౌరవాన్ని చాటుకుంటున్నాడు.

English summary
Tollywood Hero Mahesh Babu special Tweet for Womens Day with a pictur of his mother indira and doughter Sithara
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu