»   » ఇవే ఎక్కడ చూసినా... మహేష్ ఫ్యామిలీ సెల్పీ (ఫొటో)

ఇవే ఎక్కడ చూసినా... మహేష్ ఫ్యామిలీ సెల్పీ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బ్రహ్మోత్సవం రిలీజైన వెంటనే మహేష్ తన ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆ టూర్ కు సంభందించిన అనేక ఫొటోలు ఇప్పటికే మనం చూసాం. సోషల్ మీడియా సైట్లలోనూ మహేష్ అభిమానులు వాటిని రోజూ షేర్ చేస్తూనే ఉన్నారు.

అయితే తాజాగా మహేష్ ఫ్యామిలీ సెల్పీ అంటూ ఓ ఫొటో వైరల్ లాగ వెల్తోంది. ఈ ఫొటోలో మహేష్ తన బార్య నమ్రతతోనూ, పిల్లలిద్దరూ విడిగానూ సెల్ఫీలు దిగారు. వాటిని రెండింటిని జాయింట్ చేసి ఫ్యామిలీ సెల్ఫీ పేరట చలామణి చేస్తున్నారు.

దాదాపు నెల రోజుల పాటు మహేష్ బాబు మహేష్ బాబు ఫ్యామిలీ యూకెలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ ట్రిప్పుకు సంబందించిన ఫోటోలు మహేష్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు.

ఫ్యామిలీతో టూర్ కు వెళ్లిన సూపర్ స్టార్ మహేష్ బాబు సరదాలతోనూ, సాహసాలతోనూ గడిపేసారు. షూటింగ్స్, డేట్స్, లొకేషన్స్, కథలు , ప్రొడ్యూసర్స్, డైరక్టర్స్, హిట్స్, ప్లాఫులు ఇవన్నీ వదిలేసి కొత్త ప్రపంచంలోకి వెళ్లి రీఛార్జ్ అయివచ్చారు. ఫిల్మి వరల్డ్ వదిలి ఫ్యామిలీ ప్రపంచంలోకి వెళ్లిపోయారు. యూరప్ లో అందమైన ప్రాంతాల్లో హాయిగా గడిపేసి వచ్చారు.

యూరప్ కు హాలిడే ట్రిప్ గా వెళ్లిన మహేష్ ..అక్కడ తన భార్య , కుమారుడు గౌతమ్ లతో కలిసి ట్రెక్కింగ్ చేసారు. అక్కడ చిక్కని అడవుల్లో తిరిగారు. గౌతమ్ కూడా బాగా ఎంజాయ్ చేసారు. అక్కడ ఎత్తైన చెట్లు ఎక్కారు. ఇదో ఫ్యామిలీ ఎడ్వెంచర్ గా నమ్రత పేర్కొంటోంది.

సెల్ఫీ ఫొటోతో సహా...లండన్, యూరోప్ ట్రిప్ కు చెందిన మరిన్ని ఫొటోలు ఇక్కడ

ఇప్పటికే

ఇప్పటికే

తమ హాలిడే టూర్ కు సంబంధించిన కొన్ని హ్యాపీ మూమెంట్స్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే కొన్ని విడుదలయ్యాయి.

బాగా ఎంజాయ్ చేసారు

బాగా ఎంజాయ్ చేసారు

షెడ్యూల్‌లో కాస్త గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీతో టూర్ వేసే మహేష్ బాబు తాజాగా లండన్ టూర్‌ని ఎంజాయ్ చేసి వచ్చారు.

పలు ప్రాంతాలు

పలు ప్రాంతాలు

బ్రహ్మోత్సవం రిలీజ్ రోజున లండన్ వెళ్ళిన మహేష్ అక్కడ పలు ప్రాంతాలను విజిట్ చేసి వచ్చినట్టు సమాచారం.

పనిలో పనిగా

పనిలో పనిగా

వన్ నేనొక్కడినే మూవీ షూటింగ్ చేసిన ప్రాంతాలను తన పిల్లలకు చూపిస్తూ మహేష్ కూడా చాలా ఎంజాయ్ చేసాడట.

చక్కర్లు

చక్కర్లు

ఇప్పుడు ఈ టూర్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

యూరప్ లో

యూరప్ లో

దాదాపు నెల రోజుల పాటు హాలీడే ట్రిప్ షెడ్యూల్ ఎంజాయ్ చేసి , ఇటీవలే హైదరాబాద్ వచ్చారు

వెంటనే

వెంటనే

మహేష్ వెంటనే మురుగదాస్‌తో భారీ ప్రాజెక్ట్ మొదలు పెట్టనున్నాడు , అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి

ఎప్పుడో ప్లాన్ చేసుకున్నది

ఎప్పుడో ప్లాన్ చేసుకున్నది

అలాగే ఈ లండన్ పోగ్రామ్.. ఎప్పుడో ప్లాన్ చేసుకున్నది అని, బ్రహ్మోత్సవం సెట్స్ మీద ఉన్నప్పుడే డిసైడ్ అయ్యిందని చెప్తున్నారు.

కామెంట్స్

కామెంట్స్

అయితే సోషల్ మీడియాలో నూ, వెబ్ మీడియాలోనూ లండన్ ట్రిప్ విషయమై కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి. బ్రహ్మోత్సవం చిత్రం డిజాస్టర్ అయ్యింది కాబట్టి, దాని గురించి మాట్లాడాల్సి వస్తుందని, లండన్ వెళ్లారని కామెంట్స్ చేస్తున్నారు

ఫొటోల్లో మహేష్ ఉండరు

ఫొటోల్లో మహేష్ ఉండరు

టూర్ ఫొటోల్లో ఎక్కువ మహేష్ ఉండరు. ఎందుకంటే ఈ ఫోటోలు తీసింది ఆయనే కాబట్టి.... ఇదే కాదు ఏ ఫ్యామిలీ ట్రిప్ లో అయినా మహేష్ బాబు ఫోటోలకూ దూరంగానే ఉంటారు. స్వయంగా తానే కెమెరా చేతబట్టి తన ముద్దుల పిల్లలను ఫోటో షూట్ చేస్తుంటారు.

హ్యాపీ మూవ్ మెంట్స్

హ్యాపీ మూవ్ మెంట్స్

తమ హాలిడే టూర్ కు సంబంధించిన కొన్ని హ్యాపీ మూమెంట్స్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే కొన్ని విడుదలవ్వగా.....తాజాగా మరికొన్ని ఫోటోస్ బయటకు వచ్చి అందరినీ ఆనందపరుస్తున్నాయి

ఎయిర్ పోర్టులో

ఎయిర్ పోర్టులో

మహేష్ బాబు సితారను తన భుజాల మీద ఎత్తుకుని వెలుతున్న ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

తాజాగా

తాజాగా

మరికొన్ని ఫోటోస్ బయటకు వచ్చాయి. మహేష్ బాబు ఫ్యామిలీ పర్యటించిన లొకేషన్లు ఎంతో అందంగా ఉన్నాయి.

ఏ ట్రిప్ లో అయినా

ఏ ట్రిప్ లో అయినా

ఇదే కాదు ఏ ఫ్యామిలీ ట్రిప్ లో అయినా మహేష్ బాబు ఫోటోలకూ దూరంగానే ఉంటారు.

స్వయంగా...

స్వయంగా...

తానే కెమెరా చేతబట్టి తన ముద్దుల పిల్లలను ఫోటో షూట్ చేస్తుంటారు.

అసూయ

అసూయ

ముఖ్యంగా పిల్లలతో ఆయన బాండింగ్, ఎక్స్‌స్పెషల్లీ తన చిన్నారి కూతురు సితారతో మహేష్ బాబు ఎటాచ్మెంట్ చూస్తే ఎవరైనా అసూయపడక తప్పదు.

అన్నట్లుగా..

అన్నట్లుగా..

ఇతర స్టార్ హీరోలెవరూ మహేష్ బాబు లాగా ఫ్యామిలీకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వరేమో అనేలా మహేష్ బాబు లైఫ్ స్టైల్ ఉంటుంది.

ఏమీ లేవు

ఏమీ లేవు

షూటింగ్ లేకుంటే విదేశాల్లో ఫ్యామిలీ ట్రిప్ వేయడం తప్ప మరే ఎక్స్‌ట్రా లాక్టివిటీస్ లేవు ఆయనకు.

ఈ మధ్యే...

ఈ మధ్యే...

మహేష్ సొంతగా ప్రొడక్షన్ స్థాపించినా అందకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయన భార్య నమ్రతే చూసుకుంటున్నారు.

మహేష్ ఉండరు

మహేష్ ఉండరు

ఈ ఫోటోల్లో ఎక్కువభాగం మహేష్ బాబు మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే ఈ ఫోటోలు తీసింది ఆయనే కాబట్టి....

ఇదే హోటల్ ...

ఇదే హోటల్ ...

మహేష్ బాబు ఫ్యామిలీ యూకెలో బస చేసిన హోటల్ ఇదే...

English summary
Mahesh Babu selfie with his family goes viral on the web. The photo was taken when they were on their holiday in London.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu