»   »  మహేష్ ఇంట్లో దీపావళి వేడుక(ఫొటోలు)

మహేష్ ఇంట్లో దీపావళి వేడుక(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : దీపావళి పూట మహేష్ బాబు ఇంట వేడుకలు జరిగాయి. తన పిల్లలతో కలసి ఆయన దీపావళి సామాగ్రిని కాల్చారు. అందుకు సంభందించిన ఫొటోలను ఆయన భార్య నమ్రత సోషల్ మీడియా ద్వారా మహేష్ అభిమానులకు అందచేసింది. ఆ ఫొటోలను మీరు ఇక్కడ చూడండి.

కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎవరితో పెద్దగా కలవకుండా దూరంగా ఉంటున్న మహేష్, ఈ మధ్యకాలంలో తన పద్ధతి మార్చుకున్నాడు. ఫిలిం ఫంక్షన్స్ తో పాటు పబ్లిక్ ఈవెంట్స్ లోనూ సందడి చేస్తున్నాడు. అంతేకాదు.. తన కుటుంబంతో ఎక్కువ సేపు గడపుతున్నారు.

రీసెంట్ గా తన ఫ్యామిలీతో ప్యారిస్ కు విహార యాత్రకు వెళ్లి వచ్చిన ఆయన తన దీపావళి కానుకగా ఓ కారను సైతం కొని తన కుటుంబాన్ని సర్పైజ్ చేసారు. ఆ కారు మరేదో కాదు అత్యంత విలువైన రేంజి రోవర్.

స్లైడ్ షోలో మహేష్ ఫ్యామిలీ పిక్స్ దీపావళి వేడుకలో...

కుమార్తెతో

కుమార్తెతో

దీపావళి వేడుక సమయంలో తన కుమార్తె సితారతో కలిసి మహేష్ ..

పిల్లలిద్దరూ

పిల్లలిద్దరూ

మహేష్ పిల్లలిద్దరు ఇదిగో ఇలా బాణాసంచా కాలుస్తున్నారు.

తల్లితో

తల్లితో


నమ్రత తన కుమార్తె సితారతో బాణాసంచా కాల్పిస్తూ...

బాంబు కాలుస్తూ

బాంబు కాలుస్తూ

దీపావళి బాంబుని కాలుస్తున్నప్పుడు ఇంట్లో అందరూ...

ముద్దొచ్చి

ముద్దొచ్చి

తన కుమార్తె ని ముద్దు చేస్తూ మహేష్ ఇలా...

పిల్లలు కాలుస్తూ...

పిల్లలు కాలుస్తూ...

గౌతమ్ బాణాసంచా కాలుస్తూ ఇలా..

వీధి పిల్లలతో

వీధి పిల్లలతో


గౌతమ్ తమ వీధి పిల్లలతో ఇలా కలిసిపోయి...

English summary
Mahesh's family celebrated Diwali grandly. Here are some pics
Please Wait while comments are loading...