»   »  దుబాయ్ లో వెదర్ గురించి మహేష్ ఇలా

దుబాయ్ లో వెదర్ గురించి మహేష్ ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇప్పుడు మహేష్ తన కుటుంబంతో హాలీడేస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. హాలిడేస్ లోభాగంగా దుబాయ్ లో ఉన్న మహేష్ తన ట్విట్టర్ ఖాత ద్వారా అక్కడి క్లైమైట్ గురుంచి అభిమానులతో పంచుకున్నారు.


'ఎ రేర్ సైట్.. ది బూర్జ్ ఖలీఫా డిసెప్పేర్ ఇన్టూ ది క్లౌడ్స్ .. అన్ రియల్ వెదర్ ఇన్ దుబాయ్ ..లవ్ ఇట్' అంటూ, తన కొడుకుతో ఉన్న ఫోటో ను ట్విట్టర్ లో పెట్టారు. దానిని ఇక్కడ చూడండి.
Mahesh tweeted about Dubai weather

బుధవారం జరగిన సూపర్ స్టార్ క్రిష్ణ బ్రదర్ ఆదిశేషగిరి రావు కొడుకు బాబీ పెళ్ళికి వెళ్లారు. ఆ తరువాత గురువారం నాడు కుటుంబంతో కలిసి స్విట్జర్ లాండ్ లో క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. న్యూయిర్ సెలబ్రేషన్స్ అక్కడే జరుపుకుని, జనవరి 4న హైదరాబాద్ వస్తారు.

ఇక్కడకు వచ్చిన తర్వాత జనవరి 5నుండి బ్రహ్మోత్సవం షూటింగ్ లో పాల్గోంటారు. ఖాళీ సమయాల్లో మహేష్ తన ఫ్యామిలీ తో గడపడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. హాలీడేస్ కోసం ఇప్పటికి 5-6 సార్లు విదేశాలకు వెళ్ళి వుంటారు.

English summary
Mahesh tweeted "rare sight..The Burj Khalifa disappears into the clouds.. unreal weather in Dubai. Love it".
Please Wait while comments are loading...