»   »  పవన్ "జల్సా"లో మహేష్ వాయిస్ !

పవన్ "జల్సా"లో మహేష్ వాయిస్ !

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mahesh Babu & Pavan Kalyan
పవన్ కళ్యాణ్ -త్రివిక్రం శ్రీనివాస్ ల సినిమా, ఈ సీజన్ లో సెన్సేషన్ అయిన "జల్సా" లో హీరో మహేష్ బాబు గొంతు విన్పించనుంది. ఇదేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? సినిమాలో తెరవెనుక వ్యాఖ్యలను మహేష్ బాబు చెప్పినట్టు తెలుస్తోంది.

ఈ ట్రెండ్ తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త అయినప్పటికీ బాలీవుడ్ లో ఇప్పటికే ఉంది. దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ కు మహేష్ బాబు సన్నిహితుడు. త్రివిక్రం అభ్యర్ధన మేరకు "జల్సా" సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మహేష్ అంగీకరించినట్టు తెలుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X