»   » నటనకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నపవన్ హీరోయిన్...!?

నటనకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నపవన్ హీరోయిన్...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న మలయాళీ కుట్టీ 'మీరా జాస్మిన్' త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనుంది. మీరా జాస్మిన్ సౌతిండియాలో అన్ని భాషలలో నటించింది. 'రన్" అనే తమిళ సినిమాని తెలుగు డబ్బింగ్ తో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన మీరా తర్వాత తెలుగు ఇండస్ట్రీలోని పెద్ద హీరోలతో చేసింది. బాలకృష్ణ, పవన్ కళ్యాన్, రవితేజ, జగపతి బాబు, శ్రీకాంత్ మొదలైన వారితో నటించింది.

జనరేషన్ మారుతుండడంతో కుర్ర హీరొయిన్లతో పోటీ పడలేక వెనుక పడిపోయింది మీరా. ఎలాగు సినిమా చాన్సులు లేవు కానుగ పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటుందట. ఫిలిం ఇండస్ట్రీ సమాచారం మేరకు మీరా తన బాయ్ ఫ్రెండ్ మాండలిన్ విద్వాంసుడు రాజేష్ ని పెళ్లి చేసుకోనుందట.

English summary
Meera Jasmine, who made her presence felt in all South Indian films (Tamil, Malayalam, Telugu and Kannada), is set to say goodbye to films and enter the wed-lock soon.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu