»   » ప్లెజెంట్ షాక్..., అచ్చం ఆమె లాగే.... ప్రియాంక చోప్రా చూసుకుంటే షాక్ తింటుంది (ఫొటో స్టోరీ)

ప్లెజెంట్ షాక్..., అచ్చం ఆమె లాగే.... ప్రియాంక చోప్రా చూసుకుంటే షాక్ తింటుంది (ఫొటో స్టోరీ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమెరికన్‌ టీవీ సిరీస్‌ 'క్వాంటికో'తో మెప్పించిన ప్రియాంక చోప్రా 'బేవాచ్‌'తో హాలీవుడ్‌కు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా విడుదలకు ముందే ప్రియాంక అక్కడ సెలబ్రిటీగా మారిపోయింది. ప్రముఖ ఆంగ్ల మేగజైన్లు ప్రియాంకను ఇంటర్వ్యూ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి.

బాలీవుడ్‌ సెక్సీ భామ ప్రియాంక చోప్రా హాట్‌ సీన్స్‌ నెట్‌లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. బాలీవుడ్‌ పలు చిత్రాల్లో నటించిన ఆమె ఎక్స్‌పోజింగ్‌కు తప్పులేదని అప్పట్లో ప్రకటించింది. తాజాగా హాలీవుడ్‌లో "బేవాచ్" అనే సినిమాలో లో నటిస్తుంది.ఇందులో బాత్‌రూమ్‌ సీన్లు, లిప్‌లాక్‌ సీన్లు బాగానే వున్నాయి. ఇక హాలీవుడ్ కి మకాం మార్చినట్టే... ప్రియాంక బిజీ అయిపోతుందీ అనుకున్నారంతా...

అయితే.. ఆ మధ్య హఠాత్తు గా "బ్రౌన్ గర్ల్ లిఫ్ట్స్" పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి అందులో వెయిట్ లిఫ్టింగ్ టిప్స్ కూడా వివరిస్తూ ప్రియాంక చోప్రా కనిపించే సరికి అందరూ అవాక్కయ్యారు.అసలేం జరుగుతోందీ అంటూ షాకయ్యారు చాలామందే.... ఇంతకీ జరిగిందేమిటంటే. ఈ మె ప్రియాంక కాదు... అచ్చం అలాగే ఉన్న మరో ఇండో-కెనడియన్ భామ మాత్రమే.... అసలు వివరాల్లోకి వెళ్తే....

ప్లెజెంట్ షాక్..., అచ్చం ఆమె లాగే..

ప్లెజెంట్ షాక్..., అచ్చం ఆమె లాగే..

అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘క్వాంటికో'తో మెప్పించిన ప్రియాంక చోప్రా ‘బేవాచ్‌'తో హాలీవుడ్‌కు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా విడుదలకు ముందే ప్రియాంక అక్కడ సెలబ్రిటీగా మారిపోయింది.

బేవాచ్ పోస్టర్

బేవాచ్ పోస్టర్

బేవాచ్ పోస్టర్:అలాగే ఈ బ్యూటీ బేవాచ్ మూవీతో హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాకు సంబంధించిన తొలి పోస్ట‌ర్‌ను ప్రియాంక తన ట్విట్టర్‌ ద్వారా ఈ పోస్టర్‌ను విడుదల చేసింది. అమెరిక‌న్ ఇండిపెండెన్స్ డే అయిన జులై 4న ఈ పోస్ట‌ర్‌ను హ్యాపీ ఫోర్త్ ఆఫ్ జులై అంటూ సినిమాలోని మెయిన్ క్యారెక్ట‌ర్స్ అంద‌రు ఉన్న ఫొటోను ప్రియాంక షేర్ చేసింది

అయితే

అయితే

ఆ మధ్య హఠాత్తు గా "బ్రౌన్ గర్ల్ లిఫ్ట్స్" పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి అందులో వెయిట్ లిఫ్టింగ్ టిప్స్ కూడా వివరిస్తూ ప్రియాంక చోప్రా కనిపించే సరికి అందరూ అవాక్కయ్యారు.అసలేం జరుగుతోందీ అంటూ షాకయ్యారు.

ప్లెజెంట్ షాక్..., అచ్చం ఆమె లాగే

ప్లెజెంట్ షాక్..., అచ్చం ఆమె లాగే

తర్వాత అర్థమైన సంగతేమిటంటే ఈమెకీ ప్రియాంకా కి ఎటువంటి సంబందమూ లేదనీ తెలిసింది..భారత జాతీయిరాలు అయిన ఈమె ప్రస్తుతం కెనడాలో ఫిట్ నెస్ ట్రైనర్‌గా పనిచేస్తుందట. పేరు.. నవ్ ప్రీత్ బంగా. తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో తన ఫోటోలను పోస్ట్ చేస్తుండడంతో ఈ అమ్మడు ప్రియాంక చెల్లెలా అంటూ కాస్త కన్ఫ్యూజన్‌లో పడ్డారు అభిమానులు.

ప్లెజెంట్ షాక్..., అచ్చం ఆమె లాగే..

ప్లెజెంట్ షాక్..., అచ్చం ఆమె లాగే..

ఈ మె ప్రియాంక కాదు... అచ్చం అలాగే ఉన్న మరో ఇండో-కెనడియన్ భామ మాత్రమే..ప్రియాంక మాదిరిగా ఉన్న ఈ భామ అచ్చం ప్రియాంక లానే రెడీ అవుతూ, హెయిర్ స్టైల్ ని అలానే మార్చుకుంది. ఇంక చేతిపై టాటూలు కూడా వేయించుకుంది.

ప్లెజెంట్ షాక్..., అచ్చం ఆమె లాగే..

ప్లెజెంట్ షాక్..., అచ్చం ఆమె లాగే..

భారత జాతీయురాలే అయినా కూడా ఈమె ప్రస్తుతం ఇండియాలో లేరు. కెనడాలో ఉంటున్నారు. . కెనడాలోని వాంకోవర్ లో ఫిటెనెస్ ట్రైనర్ గా పనిచేస్తున్నారు. అంతేకాదు.. ఫిట్ నెస్ బ్లాగర్ గానూ బాగా పాపులర్.

ప్లెజెంట్ షాక్..., అచ్చం ఆమె లాగే

ప్లెజెంట్ షాక్..., అచ్చం ఆమె లాగే

బ్రౌన్ గర్ల్ లిఫ్ట్స్ పేరుతో ఓ యూ ట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించిన నవ్ ప్రీత్ లిఫ్టింగ్ టిప్స్ కూడా వివరిస్తోందట.

ప్లెజెంట్ షాక్..., అచ్చం ఆమె లాగే.

ప్లెజెంట్ షాక్..., అచ్చం ఆమె లాగే.

అయితే.. ఇంతవరకు సోషల్ మీడియాలో కానీ ఆమె బ్లాగులో కానీ ఇంతకాలం తన ఫొటోలు పెట్టుకోని ఆమె కొద్దికాలం కిందట తన ఫొటోలను పెట్టింది. ఇంకేముంది... అందరూ ఒక్కసారి ప్రియాంక కాలేజ్ ఫొటోలా.. ప్రియాంక చెల్లెలా అని కన్ ఫ్యూజ్ అయిపోయారు.

ప్లెజెంట్ షాక్..., అచ్చం ఆమె లాగే....

ప్లెజెంట్ షాక్..., అచ్చం ఆమె లాగే....

ప్రస్తుతం నవ్ ప్రీత్ తన ఫోటోలను రోజూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది. దీంతో ఆమెకు ఫాలోయింగ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రియాంక చోప్రా పోలికలు ఉండడంతో ఆమెకు ఫాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ప్లెజెంట్ షాక్..., అచ్చం ఆమె లాగే..

ప్లెజెంట్ షాక్..., అచ్చం ఆమె లాగే..

దీంతో ఆమె స్టైలులోనూ ఫ్రియాంకను ఫాలో కావడం ప్రారంభించింది. ప్రియాంక లాగే హెయిర్ స్టైల్ మార్చుకోవడంతో పాటు చేతికి టాటూలు కూడా వేయించుకుంది. దీంతో ఈమెను అతా ప్రియాంకా చోప్రా 2 అంటున్నారు.

English summary
Navpreet Banga, a Canada-based Youtube fitness vlogger seems to have caught the fancy of Instagram users due to her striking resemblance to none other than Bollywood- Hollywood star Priyanka Chopra.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu