»   » ఎన్టీఆర్ సినిమాలో మెగా బ్రదర్.. ఎన్టీఆర్, మెగా బ్రదర్ మద్య కీలక సన్నివేశాలు!

ఎన్టీఆర్ సినిమాలో మెగా బ్రదర్.. ఎన్టీఆర్, మెగా బ్రదర్ మద్య కీలక సన్నివేశాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో తెరకేక్కబోతున్న సినిమా సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతోంది. వినోత్ సినిమతోగ్రఫేర్ గా పని చేస్తున్న ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు.

హారికా హాసిని బ్యానర్ లో తెరకేక్కబోతున్న ఈ సినిమాను చినబాబు నిర్మిస్తున్నాడు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో నాగబాబు కీలక పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. నాగబాబు, ఎన్టీఆర్ మద్య కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. త్రివిక్రమ్ స్టైల్ లో ఉండే డైలాగ్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని సమాచారం.

mega brother doing key role in ntr trivikram film

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో హీరోయిన్ నటించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. జై లవకుశ సినిమా తరువాత ఎన్టీఆర్ చెయ్యబోతున్న సినిమా ఇదే అవ్వడం విశేషం. అక్టోబర్ నుండి ఎన్టీఆర్ రాజమౌళి సినిమాలో జాయిన్ కాబోతున్నాడు. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.

English summary
After Jai Lava Kusa's success, Jr NTR is back to work on his next film with Trivikram. Tentatively title NTR 28, it is said that the shoot for the film will begin few days back. mega brother naga babu playing important role in this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X