»   » నోరెళ్లబెట్టి చూడాల్సిందే: 'జనత గ్యారేజ్' ఎన్టీఆర్ గా పవన్, మోహన్ లాల్ గా చిరు (వీడియో)

నోరెళ్లబెట్టి చూడాల్సిందే: 'జనత గ్యారేజ్' ఎన్టీఆర్ గా పవన్, మోహన్ లాల్ గా చిరు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : జనతా గ్యారేజ్ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్స్ ని టీమ్ ఓ రేంజిలో వేగం పెంచి మరీ చేస్తోంది. అది ప్రక్కన పెడితే ఈ చిత్రం ట్రైలర్ అయితే సూపర్ హిట్. ఈ ట్రైలర్ మాషప్ చేస్తూ ఓ ట్రైలర్ ని చిరు, పవన్ ల మీదగా కట్ చేసాడు ఓ ఔత్సాహికుడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

Mega Fans Made Janatha Garage Trailer with Pawan kalyan and Chiranjeevi

ఈ వీడియో చూసిన వారంతా ఈ వీడియోని ఎడిట్ చేసి వదిలిన కుర్రాడి టాలెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు. ట్రైలర్ లో ఆడియో ని కట్ చేసి దానికి అచ్చుగుద్దినట్టుండే వీడియోని సమకూర్చటమంటే మాటలు కాదు. అదీ పవన్, చిరుల ఇద్దరి మీదా చేసి, మెగాభిమానులకు ఆనందం కలగచేసాడు.


ముఖ్యంగా...జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్రలో పవన్ కళ్యాణ్ ని, మరో కీలకమైన పాత్రలో కనిపించే.... మోహన్ లాల్ కి బదులుగా చిరంజీవికి కలిపివదిలాడు. ఇంక ఊరించము...ఆ వీడియోని మీరు ఇక్కడ చూడండి.


English summary
A fan made trailer of 'Janatha Garage' featuring Mega Heroes has caught everyone's attention. While Pawan Kalyan will be seen in the role of NTR, Chiranjeevi would get into the shoes of Mohanlal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu