»   » మెగా 150..... ఇదో గేమ్, జనవరి 9 నుండే!

మెగా 150..... ఇదో గేమ్, జనవరి 9 నుండే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం 'ఖైదీ నెం 150' చిత్రం ఈ నెల 11న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.... ఓ వీడియో గేమ్ అందుబాటులోకి తెచ్చారు. మెగాస్టార్ చిరంజీవికి, ఆయన 150వ సినిమాకు ట్రిబ్యూట్ ఇస్తూ తాజాగా ఆ గేమ్ కు సంబంధించిన టీజర్ రిలీజ్ చేసారు.

'మెగా 150' పేరుతో ఈ వీడియో గేమ్ రూపొందించారు. సాధారణంగా సినిమాల ప్రమోషన్లో భాగంగా వీడియో గేమ్ లు కూడా రూపొందించిన రిలీజ్ చేయడం హాలీవుడ్, బాలీవుడ్లో ఎప్పటి నుండో ఉంది. నిర్మాతలే వీటిని రూపొందిస్తుంటారు.


rn

జనవరి 9న

అయితే ఈ గేమ్‌ను బయటి వ్యక్తులు రూపొందించారు. మెగాస్టార్ నటించిన సినిమాల్లోని పాత్రలను తలపించేలా ఈ గేమ్ ను ఎంతో ఆసర్తికరంగా రూపొందించారు. జనవరి 9 నుండి గూగుల్ ప్లే స్టోర్లో ఈ గేమ్ అందరికీ అందుబాటులోకి రానుంది.


పిలవడానికి చిన్నపిల్లాడా: పవన్ గురించి రామ్ చరణ్, బాలయ్యకు ఆల్ ది బెస్ట్!

పిలవడానికి చిన్నపిల్లాడా: పవన్ గురించి రామ్ చరణ్, బాలయ్యకు ఆల్ ది బెస్ట్!

‘ఖైదీ నెం 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి పవర్ స్టార్ వస్తున్నారా? అనేది ఒక బిగ్ క్వశ్చన్. ఆయన్ను కలవడానికి ఇవాళ వెలుతున్నాను. మీకు ఇంతకు ముందే చెప్పాను పిలవడానికి ఆయన చిన్న పిల్లాడు కాదు...పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


13 ఏళ్ల తర్వాత మళ్లీ చిరు-బాలయ్య క్లాష్, గతంలో ఏం జరిగిందంటే?

13 ఏళ్ల తర్వాత మళ్లీ చిరు-బాలయ్య క్లాష్, గతంలో ఏం జరిగిందంటే?

ఈ సారి సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందుకు కారణం టాలీవుడ్ టాప్ యాక్టర్లయిన మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ నటించిన సినిమాలు బాక్సాఫీసు...పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


సూపర్బ్ :చిరంజీవి, బాలయ్య ఫ్యాన్స్ కు డైరక్టర్ క్రిష్ ఫెరఫెక్ట్ మెసేజ్

సూపర్బ్ :చిరంజీవి, బాలయ్య ఫ్యాన్స్ కు డైరక్టర్ క్రిష్ ఫెరఫెక్ట్ మెసేజ్

మన తెలుగువారికి పెద్ద పండగ మాత్రమే కాదు...తెలుగు సినీ పరిశ్రమలో అతిపెద్ద సీజన్ కూడా సంక్రాంతే. ఈ సీజన్‌లో తమ సినిమా వస్తే సూపర్ హిట్టే అన్నమాట. అయితే ఈ సంక్రాంతికి ఇద్దరు పెద్ద హీరోలు పోటీ పడుతుండటం ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


English summary
MEGA150 GAME TEASER released. In the history of Indian Film Industry, First game on Hero’s filmography. Chiranjeevi's 150 movies journey in a game.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu