»   » పుట్టిన రోజున చేపలు పడుతూ., ఇలా ప్రశాంతంగా.., ఒంటరిగా చిరు ఒక్కడే

పుట్టిన రోజున చేపలు పడుతూ., ఇలా ప్రశాంతంగా.., ఒంటరిగా చిరు ఒక్కడే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆయన స్టెప్పు వేస్తే తెలుగు నేల ఊగిపోయింది..ఆయన ఫైట్ చేస్తే ప్రతి ఒక్కరూ తమలో తాము హీరోలా ఫీల్ అయ్యేవారు.."చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో..రప్ఫాడిస్తాష అంటూ డైలాగ్ కొడితే ప్రేక్షకులు బాక్సాఫీసును కలెక్షన్లతో రప్ఫాడించారు..ఆయన సిన్మా రిలీజ్ అయిందంటే చాలు..నిర్మాత దగ్గర నుంచి థియేటర్ యజమాని, థియేటర్లలో క్యాంటీన్ యజమాని, సైకిల్ స్టాండ్ల నిర్వాహకుడి వరకు ఇలా ప్రతి ఒక్కరికీ పండగే..ఆయనే పాతికేళ్ల పాటు ఏకచక్రాధిపత్యంగా నంబర్ వన్ హీరోగా తెలుగు సినీ ఇండస్ట్రీని శాసించిన టాలీవుడ్ లెజెండ్, అందరివాడు మెగా స్టార్ చిరంజీవి.

కొన్నేళ్ళుగా తెలుగు వారి పండగల్లో చాలామంది కి చిరు బర్త్డే అయిన ఆగస్ట్ 22 కూడా చేరిపోయింది. ఈసారి కూడా పార్క్ హయాత్ హొతల్లో మెగా స్టార్ 61 పుట్టిన రోజు వేడుక ఘనం గనే జరిగింది. అయితే సాయంత్రం వరకూ ఆ ఏర్పట్లకూ..., మిగతా సమ్రంబానికీ దూరంగానే ఉన్న చిరూ.. పగలంతా ప్రశాంతగా గడపటానికే నిర్ణయినంచుకుని.. ఎవర్నీ కలవకుండానే ఉండిపోయారు... అదీ సిటీకి దూరం గా ఉండే ఫాం హౌస్ లో... అక్కడ చిరు ఒంటరిగా ఏం చేసారు? అసలు చిరు ఎందులలా చేసారూ?? ఆయన ఆ రోజు పగలంతా ఏం చేసారో ఈ స్లైడ్Fస్ చూస్తే అర్థ్మౌతుంది.

బర్తడే

బర్తడే

తన బర్తడే సందర్భంగా అసలు మెగాస్టార్ చిరంజీవి ఏం చేస్తున్నారు అనే సందేహం అందరికీ వచ్చే ఉంటుంది. ఇంటికి వచ్చే అతిథులతోనూ, బర్థ్డేశుభాకాంక్షల ఫోన్ కాల్స్ అందుకుంటూనో ఉండి ఉంటారనుకుంటే పోర పాటే...

పుట్టిన రోజున చేపలు పడుతూ., ఇలా ప్రశాంతంగా.., ఒంటరిగా చిరు ఒక్కడే

పుట్టిన రోజున చేపలు పడుతూ., ఇలా ప్రశాంతంగా.., ఒంటరిగా చిరు ఒక్కడే

అయితే ఆయన నిన్న అస్సలు కనిపించలేదు కాబట్టి.. ఎక్కడో సీక్రెట్ గా తన పుట్టినరోజు జరుపుకున్నారు అనుకున్నారు.

పుట్టిన రోజున చేపలు పడుతూ., ఇలా ప్రశాంతంగా.., ఒంటరిగా చిరు ఒక్కడే

పుట్టిన రోజున చేపలు పడుతూ., ఇలా ప్రశాంతంగా.., ఒంటరిగా చిరు ఒక్కడే

కాని రాత్రి హైదరాబాదులోని ఒక సెవెన్ స్టార్ హోటల్లో జరిగిన ఆయన పుట్టినరోజు వేడుకలకు ఆయన విచ్చేశారు. ఇదే ఈవెంటుకు టాలీవుడ్ లోని చాలామంది అగ్రహీరోలు కూడా వచ్చారు.

పుట్టిన రోజున చేపలు పడుతూ., ఇలా ప్రశాంతంగా.., ఒంటరిగా చిరు ఒక్కడే

పుట్టిన రోజున చేపలు పడుతూ., ఇలా ప్రశాంతంగా.., ఒంటరిగా చిరు ఒక్కడే

మహేష్ బాబు నుండి రవితేజ వరకు.. ఇలా అందరూ అక్కడే కనిపించారు. కాకపోతే నిన్న డే అంతా మెగాస్టార్ ఏం చేశారో తెలుసా?

 పుట్టిన రోజున చేపలు పడుతూ., ఇలా ప్రశాంతంగా.., ఒంటరిగా చిరు ఒక్కడే

పుట్టిన రోజున చేపలు పడుతూ., ఇలా ప్రశాంతంగా.., ఒంటరిగా చిరు ఒక్కడే

పొద్దున్నే ఇంట్లో పూజ చేసుకుని.. ఆ తరువాత సిటీకి చివర్లో ఉన్న తన ఫామ్ హౌస్ లో రెస్టు తీసుకున్నారట చిరంజీవి.

పుట్టిన రోజున చేపలు పడుతూ., ఇలా ప్రశాంతంగా.., ఒంటరిగా చిరు ఒక్కడే

పుట్టిన రోజున చేపలు పడుతూ., ఇలా ప్రశాంతంగా.., ఒంటరిగా చిరు ఒక్కడే

రెస్ట్ అంటే పడుకోవటమో.., హాయిగా కూచుని సినిమాలు చూడటమో కాదు. హ్యాపీగా ఆయన సదరు ఫామ్ హౌస్ కు ఆనుకుని ఉన్న కొలనులో చేపలు పట్టారు కూడా.

పుట్టిన రోజున చేపలు పడుతూ., ఇలా ప్రశాంతంగా.., ఒంటరిగా చిరు ఒక్కడే

పుట్టిన రోజున చేపలు పడుతూ., ఇలా ప్రశాంతంగా.., ఒంటరిగా చిరు ఒక్కడే

ఈ ప్రోగ్రం నిన్నటితోనే అయిపోలేదు... ఇవాల కూడా పొలోమంటూ గేలం పట్టుకొని వేతకెళ్ళాడట.. అసలు ఈ జోషెక్కడినుంచి వస్తుందో అర్థం కాదు గానీ ఇదే ఉత్సాహం ఆయనను ఇన్నేళ్ళుగా నెం.1 స్థానం లో నిలబెట్టింది.

పుట్టిన రోజున చేపలు పడుతూ., ఇలా ప్రశాంతంగా.., ఒంటరిగా చిరు ఒక్కడే

పుట్టిన రోజున చేపలు పడుతూ., ఇలా ప్రశాంతంగా.., ఒంటరిగా చిరు ఒక్కడే

గత మూడు నెలల నుండి 150వ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న చిరు.. ఖైదీ నెం 150కు కాస్త బ్రేక్ ఇచ్చి.. ఇప్పుడు హ్యాపీగా అలా చేపలు పడుతున్నారు.

పుట్టిన రోజున చేపలు పడుతూ., ఇలా ప్రశాంతంగా.., ఒంటరిగా చిరు ఒక్కడే

పుట్టిన రోజున చేపలు పడుతూ., ఇలా ప్రశాంతంగా.., ఒంటరిగా చిరు ఒక్కడే

ఏదేమైనా ఈ పిక్చర్ చూస్తే మాత్రం చాలా కిక్కిచ్చేలా ఉంది 61 ఏళ్ళు ఏవరికొచ్చాయ్ అసలు... నిన్నజరిగింది నిజంగా మెగాస్టార్ 61 వేడుకేనా లేక 31 వదా అనిపించేలా కతర్నాక్ లుక్ లో కనిపిస్తున్నాడు కద అన్నయ్య...

English summary
We could notice in the picture that Chiru is actually fishing in a lake adjacent to his place at a farm house. Well, after catching the pulse of audiences other day, he's now busy catching fishes.
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu