»   » గౌతమ్ మీనన్ మెచ్చిన ‘మెట్రో’ తెలుగులో

గౌతమ్ మీనన్ మెచ్చిన ‘మెట్రో’ తెలుగులో

Posted By:
Subscribe to Filmibeat Telugu

రొమాంటిక్ లవ్ స్టోరీలు, క్రైమ్ థ్రిల్లర్లు తెరకెక్కించడంలో గౌతమ్ మీనన్ ను కొట్టేవాళ్లే లేరు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సినిమా వస్తోందంటే హీరో ఎవరు అనే విషయంతో సంబంధం లేకుండా ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూసే ఫ్యాన్స్ ఉంటారు. ఆయన మార్క్ క్లాస్ టచ్, పొయెటిక్ ఎప్రోచ్ తో మనసు దోచే స్టైలిష్ ఎంటర్టెనర్లు చూడాలనే క్యూరియాసిటీ జనాల్లో ఉంటుంది. అటు తమిళ్, ఇటు తెలుగు రెండు చోట్లా ఆయనకంటే ప్రత్యేకించి అభిమానులు ఉన్నారు. అంతటి స్టార్ డైరెక్టర్ మెచ్చిన తమిళ చిత్రం మెట్రో తెలుగులోనూ అనువాదమై రిలీజవుతోంది. సురేష్ కొండేటి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

English summary
Metro telugu Rajani Talluri says, "The film is an exciting subject that suits the Telugu nativity. Dubbing works are completed. The visuals are fantastic. This is not only thrilling, but also an exciting movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu