»   » వరుణ్ తేజ్ ‘మిస్టర్’ మూవీ ఎలా ఉందంటే...? (ఆడియన్స్ రివ్యూ)

వరుణ్ తేజ్ ‘మిస్టర్’ మూవీ ఎలా ఉందంటే...? (ఆడియన్స్ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మీ న‌ర‌సింహా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య‌త్రిపాఠి, హెబ్బా ప‌టేల్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం మిస్ట‌ర్‌. శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మాత‌లుగా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం గ్రాండ్ గా రిలీజైంది. వరుణ్ తేజ్ కు మాత్రమే కాదు... శ్రీను వైట్లకు కూడా చాలా కీలకమైన సినిమా ఇది.

కథ విషయానికొస్తే..... చై అలియా పిచ్చయ్య నాయుడు (వరుణ్ తేజ్) జాలీగా తిరిగే కుర్రాడు. ఓసారి స్పెయిన్ కు వెళ్లినపుడు మీరా (హెబ్బ పటేల) మీద మనసు పారేసుకుంటాడు. అయితే చై ఇండియాకు వస్తున్నపుడు పల్లెటూరి అమ్మాయి చంద్రముఖి(లావణ్య త్రిపాటి) కనిపిస్తుంది. ఈ ముగ్గరి మద్య జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ 'మిస్టర్'.

వరుస ప్లాపులతో ఉన్న టాప్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఈ సినిమాను కసిగా చేసారు. ఎలాగైనా హిట్ కొట్టి మల్లీ లైమ్ లైట్ లోకి రావాలనే పట్టుదలతో చేసిన సినిమా. దీంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఎర్లీమార్నింగే చాలా చోట్ల బెనిఫిట్ షోలు మొదలయ్యాయి. యూఎస్ఏలో మన కాలమానం పక్రాకం గురువారం అర్దరాత్రి దాటిన తర్వాత షోలు పడ్డాయి. పలువురు ఆడియన్స్ సినిమా చూసి సోషల్ మీడియా ద్వారా తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు. సినిమా ఎలో ఉందో చూద్దాం...

టైమ్ పాస్ మూవీ

టైమ్ పాస్ మూవీ

.

యావరేజ్ బొమ్మ

యావరేజ్ బొమ్మ

.

బిలో యావరేజ్

బిలో యావరేజ్

.

ఇంకో రచ్చ అయ్యుండేది

ఇంకో రచ్చ అయ్యుండేది

.

కామెడీ ఉంది కానీ యావరేజ్

కామెడీ ఉంది కానీ యావరేజ్

.

అప్పుడప్పుడు కామెడీ

అప్పుడప్పుడు కామెడీ

.

యావరేజ్

యావరేజ్

.

బ్లాక్ బస్టర్

బ్లాక్ బస్టర్

.

English summary
Mister movie audience review. Mister is an upcoming 2017 Telugu film directed by Srinu Vaitla. It features Varun Tej, Lavanya Tripathi and Hebah Patel in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu