»   » బల్గేరియాలో మోక్షజ్ఞ బర్త్ డే: ఫ్యాన్స్‌కు బాలయ్య థాంక్స్(ఫోటో)

బల్గేరియాలో మోక్షజ్ఞ బర్త్ డే: ఫ్యాన్స్‌కు బాలయ్య థాంక్స్(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ‘డిక్టేటర్'అనే భారీ చిత్రాన్ని నిర్మింస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది. అయితే బాలయ్య తన తనయుడు మోక్షజ్ బర్త్ డే(సెప్టెంబర్ 6) ఇక్కడే సినిమా యూనిట్ సభ్యలు మధ్య సెలబ్రేట్ చేసారు. ఈ సెలబ్రేషన్స్ లో హీరోయిన్ అంజలితో పాటు, దర్శకుడు శ్రీవాస్ కూడా పాల్గొన్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ మోక్షజ్ఞ బర్త్ డే వేడుక గ్రాండ్ గా జరిగింది. అందులో భాగంగా ఎన్.బి.కె.హెల్పింగ్ హ్యాండ్ తెలుగు రాష్ట్రాల్లో 200 ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున సేవాకార్యక్రమాలను నిర్వహించారు. ఎన్.బి.కె.హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్, ఛైర్మన్ జగన్ మోక్ష‌జ్ఞ‌ కోసం ప్రత్యేకంగా వినాయక పూజ కార్యక్రమాన్ని చేసారు. అనంతరం సేవాకార్యక్రమాలు నిర్వహించారు.

మెక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడంపై బాలయ్య ఆనందం వ్యక్తం చేసారు. అందరికీ థ్యాంక్స్ చెప్పారు.

I want to take a moment to thank my fans for all the wonderful social work they did along with the grand celebrations...

Posted by Nandamuri Balakrishna onSunday, September 6, 2015

డిక్టేటర్ సినిమా విషయానికొస్తే..
ఈ చిత్రంలో బాలయ్య సరరసన అంజలి, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్. ఎరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలకృష్ణ నటిస్తున్న 99వ సినిమాగా రూపొందుతోంది. ప్రస్తుతం బల్గేరియాలో సినిమాకు సంబంధించిన పాటల చిత్రీకరణ జరుగుతోంది. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, నాజర్‌, రవికిషన్‌, కబీర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీవిశ్వనాథ్‌ తదితరులు నటిస్తున్నారు. అంజలి హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఎంపిక కావల్సి వుంది. నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు.

 మోక్షజ్ఞ బర్త్ డే సెలబ్రేషన్స్

మోక్షజ్ఞ బర్త్ డే సెలబ్రేషన్స్

మోక్షజ్ఞ బర్త్ డే సెలబ్రేషన్స్ లో బాలయ్య, అంజలి, శ్రీవాస్ అండ్ టీం సందడి

 మోక్షజ్ఞ బర్త్ డే సెలబ్రేషన్స్

మోక్షజ్ఞ బర్త్ డే సెలబ్రేషన్స్

మోక్షజ్ఞ బర్త్ డే సెలబ్రేషన్స్ లో కేక్ కట్ చేస్తున్న దృశ్యం.

 మోక్షజ్ఞ బర్త్ డే సెలబ్రేషన్స్

మోక్షజ్ఞ బర్త్ డే సెలబ్రేషన్స్

మోక్షజ్ఞ బర్త్ డే సెలబ్రేషన్స్ సందర్బంగా డిక్టేటర్ టీం గ్రూఫ్ ఫోటో

 మోక్షజ్ఞ బర్త్ డే సెలబ్రేషన్స్

మోక్షజ్ఞ బర్త్ డే సెలబ్రేషన్స్

మోక్షజ్ఞ బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా సెల్ఫీ

English summary
"I want to take a moment to thank my fans for all the wonderful social work they did along with the grand celebrations that were organized for my son Mokshagna's birthday. That was a great way to make this day even more special for us; thank you for all the love!" Balakrishna.
Please Wait while comments are loading...