»   » రామ్ ‌గోపాల్ ‌వర్మ జీవితం ఆధారంగా సినిమా తీస్తున్నాం

రామ్ ‌గోపాల్ ‌వర్మ జీవితం ఆధారంగా సినిమా తీస్తున్నాం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జీవితంలో జరిగిన సంఘటనలకు, కొన్ని కల్పిత సన్నివేశాల్ని జోడించి తెరకెక్కిస్తున్న చిత్రమిది.మనిషి అపజయానికి 90 శాతం అతనే కారణమనే పాయింట్‌తో ఈ సినిమా తీస్తున్నాం అంటున్నారు 'మూర్ఖుడు'నిర్మాత సి.వి.రత్నకుమార్య. సృజన ఆర్ట్‌ క్రియేషన్స్‌ సంస్థ నూతన నటీనటులతో నిర్మిస్తున్న చిత్రం 'మూర్ఖుడు'.

ఆకుల ఉదయ్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శక,నిర్మాతలు మాట్లాడారు.అలాగే ఈ చిత్రంలో రెండు పాటల ఉంటాయి.ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎస్.బాబు, ఫొటోగ్రఫీ: జగదీష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆకుల ఉదయకుమార్.

English summary
Inspired by Ram Gopal Varma eccentricity an upcoming young director Udhay Kumar is coming with a film tentatively titled as ‘Moorkudu’ based upon our maverick’s life story.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu