»   » హోళీ సంబరాల్లో సినీ తారలు (ఫోటోలు)

హోళీ సంబరాల్లో సినీ తారలు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా హోళీ సంబరాలు అంబరాన్ని అంటాయి. పలువురు సినీ తారలు సైతం హోళీ సంబరాల్లోపాల్గొని సందడి చేసారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. సినీ తారలు పూనమ్ పాండే, సన్నీ లియోన్, మందిరా బేడీ, ఉపేంద్ర, ప్రియాంక త్రివేది తదితరులు హోలీ సంబరాల్లో పాల్గొన్నారు.

హోళీ సంబరాలకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

అదా శర్మ

అదా శర్మ


హోలీ సంబరాల్లో పాల్గొన్న ‘హార్ట్ ఎటాక్' హీరోయిన్ అదా శర్మ.

సన్నీ లియోన్

సన్నీ లియోన్


ఇండో-కెనడియన్ స్టార్ సన్నీ లియోన్ ముంబైలో జరిగిన జూమ్ హోలీ సెలబ్రేషన్స్‌లో భర్త డేనియల్ వెబర్‌తో కలిసి పాల్గొన్నారు.

ఉపేంద్ర

ఉపేంద్ర


తన కొడుకు, కూతురుతో కలిసి హోలీ సంబరాల్లో కన్నడ నటుడు ఉపేంద్ర.

ప్రియాంక త్రివేది

ప్రియాంక త్రివేది


కన్నడ నటుడు ఉపేంద్ర సతీమని, నటి ప్రియాంక త్రివేది తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇలా హోలీ సంబరాల్లో...

కైనత్ అరోరా

కైనత్ అరోరా


‘గ్రాండ్ మస్తీ' చిత్ర హీరోయిన్ కైనత్ అరోరా ముంబైలో జరిగిన జూమ్ హోళీ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు.

మందిరా బేడీ

మందిరా బేడీ


ముంబైలో జరిగిన జూమ్ హోలీ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న మోడల్, యాంకర్ మందిరా బేడి

పూజా బేడీ

పూజా బేడీ


బాలీవుడ్ పూజా బేడీ హోళీ సాంబరాల్లో పాల్గొన్న దృశ్యం.

సెలబ్రిటీలు

సెలబ్రిటీలు


హోళీ సంబరాల్లో పలువురు సినీ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేసారు.

పూనమ్ పాండే

పూనమ్ పాండే


ముంబైలో జరిగిన జూమ్ హోళీ సెలబ్రేషన్స్‌‌లో పాల్గొన్న సెన్సేషన్ నటి, మోడల్ పూనమ్ పాండే.

రాఖీ సావంత్

రాఖీ సావంత్


నటి, మోడల్ రాఖీ సావంత్ జూమ్ హోళీ పార్టీలో పాల్గొన్న దృశ్యం.

సన్నీ లియోన్ డాన్స్

సన్నీ లియోన్ డాన్స్


జూమ్ హోళీ పార్టీలో డాన్స్ చేస్తున్న సన్నీ లియోన్

సినీ సెలబ్రిటీల రాకతో సందడి

సినీ సెలబ్రిటీల రాకతో సందడి


కలర్ ఫుల్‌గా సాగే హోళీ సంబరాల్లో సినీ తారలు కూడా పాల్గొనడంతో సంబరాలు మరింత కలర్ ఫుల్‌గా మారాయి.

English summary
Armed with their pichkaris and dressed in white movie stars and youngsters soaked in the spirit of Holi, as they headed out to the various bashes held across nation.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu