Just In
- 37 min ago
పెళ్లికి ముందే బ్రేకప్.. బిగ్ బాస్ లో వచ్చిన డబ్బు అలా ఖర్చు చేశా: బిగ్ బాస్ 1 విన్నర్ శివ బాలాజీ
- 53 min ago
బట్టలు వేసుకోవడం మానేసిన శ్రీరెడ్డి: మరో హాట్ సెల్ఫీతో రచ్చ.. అవి ధరించడం ఇష్టముండదు అంటూ!
- 1 hr ago
సీక్రెట్ ప్లేస్‌లో పవన్ టాటూ: అలా లేపి చూపించిన బిగ్ బాస్ బ్యూటీ.. అమ్మడి తీరుకు వాళ్లంతా షాక్!
- 1 hr ago
మరో బిగ్ బడ్జెట్ మూవీలో అనుష్క.. ఈసారి నెవర్ బిఫోర్ అనేలా..
Don't Miss!
- Finance
10 నెలల్లో 100% లాభాలు, ఆరు నెలల్లో సెన్సెక్స్ 54,000!
- News
రెండో విడత కోవిడ్ వ్యాక్సిన్: ప్రధాని మోడీతో పాటు సీఎంలకు: వారికి మాత్రం ఆ తర్వాతే..!
- Sports
హైదరాబాద్ చేరుకున్న సిరాజ్.. శంషాబాద్‌లో ఘన స్వాగతం!!
- Lifestyle
మకరంలోకి శుక్రుడి సంచారం.. 12 రాశులపై ఎలాంటి ప్రభావం.. ఏ పరిహారాలు పాటిస్తే శుభఫలితాలొస్తాయంటే..!
- Automobiles
బైక్ మ్యూజియంలో అగ్నికి ఆహుతైన అరుదైన వాహనాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రొమాన్స్, క్రైమ్‌తో రచ్చ.. చివరగా ఆయిల్ మసాజ్.. షాకిచ్చిన ‘డర్టీ హరి’ ట్రైలర్
డర్టి హరి సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిర్మాతగా ఉన్న ఎంఎస్ రాజు ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. నిర్మాతగా ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన ఎంఎస్ రాజు గత కొన్నేళ్లుగా కనుమరుగయ్యాడు. తాను నిర్మించిన సినిమాలు హిట్ అవ్వకపోవడంతో ఎంఎస్ రాజు ఇలా కొత్త అవతారాన్ని ఎత్తాడు. తనలోని కొత్త యాంగిల్‌ను బయటకు తీసి డర్టీ హరిగా మార్చాడు. పోస్టర్లతోనే నానా రచ్చ చేసిన డర్టి హరి ట్రైలర్లతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

మొదటి ట్రైలర్‌తో హల్చల్..
డర్టీ హరి చిత్రం పోస్టర్లతోనే నానా రచ్చ చేసింది. అయితే మొదటి ట్రైలర్‌లో మొత్తం అడల్ట్ కంటెంట్‌ను చూపించారు. ఇక ఈ మొదటి ట్రైలర్‌తో డర్టీ హరి పుట్టించిన కాక ఇప్పటికీ తగ్గడం లేదు. సునీల్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ రచ్చ రచ్చగా మారింది.

రెచ్చిపోయేలా సీన్స్..
మొదటి ట్రైలర్‌లో లిప్ లాక్స్, శృంగార సన్నివేశాలు విపరీతంగా చూపించారు. బాత్రూమ్‌లో సీన్, సోఫా సెట్ మరీ హద్దులు దాటినట్టు అనిపించింది. అయితే తాజాగా విడుదల చేసిన రెండో ట్రైలర్ ఆసక్తికరంగా అనిపిస్తోంది. అయితే ఇందులో కేవలం బోల్డ్ సీన్సే కాదు కాన్సెప్ట్ కూడా ఉందనిపిస్తోంది.

క్రైమ్ కథ కూడా..
డర్టీ హరి సినిమాలో క్రైమ్ చుట్టూ కథ తిరిగేట్టు కనిపిస్తోంది. ఒకరిని ప్రేమించడం.. ఇంకొకరితో సెక్స్ చేసిందని చెప్పడంతో ఈ రెండో ట్రైరల్ మొదలవుతుంది. ఓ హత్య దాన్ని చేధించేందుకు పోలీసుల ప్రయత్నం.. మరో వైపు హీరోహీరోయిన్ల పెళ్లి, వారిద్దరి రొమాన్స్ ఇలా అన్ని కలిపి రెండో ట్రైలర్‌ను ఇంట్రెస్టింగ్‌గా మలిచారు.
చివరగా ఆయిల్ మసాజ్..
ఇక ఈ రెండో ట్రైలర్‌లో లాస్ట్ షాట్ అందరికీ షాకిస్తుంది. రొమాన్స్‌లో మునిగిన హీరోహీరోయిన్లు ఆయిల్ మసాజ్‌తో ఆడియెన్స్‌ను రెచ్చగొట్టేలా కనిపిస్తోంది. మొత్తానికి ఎం ఎస్ రాజు నుంచి ఇటువంటి సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. డర్టీ హరి రెండో ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.