ప్రియురాలిని పెళ్లాడిన మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్‌చంద్ర!

తెలుగులో తెరకెక్కిన నువ్విలా, అనసూయ, నచ్చావులే, అవును, మేము వయసుకువచ్చాం లాంటి చిత్రాలకు శేఖర్ చంద్ర సూపర్ హిట్ మ్యూజిక్ అందించారు. ముఖ్యంగా నచ్చావులే, నువ్విలా లాంటి చిత్రాల్లో శేఖర్ చంద్ర అందించిన మెలొడీ గీతాలు ఎంతో ఆదరణ పొందాయి.
ఇప్పటి వరకు శేఖర్ చంద్ర రవిబాబు దర్శకత్వంలో వచ్చిన చిత్రాలతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. మరిత జీవితంలో కొత్తగా ప్రవేశించిన మాధురి రాకతో శేఖర్ చంద్ర కెరీర్ మరింత విజయవంతమైన దిశగా మలుపు తిరిగాలని ఆశిస్తూ....శుభాకాంక్షలు తెలుపుదాం.


Click it and Unblock the Notifications











