»   » కాస్ట్లీ గిఫ్ట్.. నాగ శౌర్య ఎవరికి ఇస్తున్నాడో తెలుసా !

కాస్ట్లీ గిఫ్ట్.. నాగ శౌర్య ఎవరికి ఇస్తున్నాడో తెలుసా !

Subscribe to Filmibeat Telugu

యువ హీరో నాగ శౌర్య వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా సరైన విజయం మాత్రం ఊరిస్తూనే వచ్చింది. ఎట్టకేలకు నాగశౌర్య ఛలో చిత్రం ద్వారా మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. నాగశౌర్య కెరీర్ లో జ్యో అచ్యుతానంద వంటి మంచి చిత్రాలు ఉన్నాయి. కానీ ఆ చిత్రం నాగ శౌర్యకు సోలో హిట్ కాదు. చలో చిత్రం ద్వారా ఈ యువ హీరో ఎదురుచూపులు ఫలించాయి. తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుములు నాగశౌర్య కాస్ట్లీ గిఫ్ట్ అందించబోతున్నాడనే న్యూస్ టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.

Ammammagarillu First Look Is Impressive
 నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నా

నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నా

నాగ శౌర్య సినిమా సినిమా తన నటనలో పరిణితి కనబరుస్తూ వచ్చాడు. నాగశోర్య నటనలో ఇప్పుడు ఎలాంటి తప్పిదాలు లేవు. కానీ సరైన కథలు ఎంచుకోకపోవడంతో విజయాలు దూరంగా ఉందో వచ్చాయి.

 కెరీర్ కు బూస్ట్ ఇవ్వని ఆ విజయం

కెరీర్ కు బూస్ట్ ఇవ్వని ఆ విజయం

శ్రీనివాస్ అవసరాల దర్శత్వంలో నారా రోహిత్, రెజీనా తో కలసి నటించిన చిత్రం మంచి విజయం సాధించింది. కానీ అది మల్టీస్టారర్ ఖాతాలో పడిపోయింది. దీనితో ఆ విజయం వలన శౌర్య కెరీర్ వేగం పుంజుకోలేదు.

 ఛలోతో సోలో హిట్

ఛలోతో సోలో హిట్

ఛలో చిత్రంతో నాగ శౌర్య సాలిడ్ సోలో హిట్ కొట్టాడు. నూతన దర్శకుడు వెంకీ కుడుములు దర్శత్వంలో ఈ చిత్రం వచ్చింది. కామెడీ, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ కి కావలసినంత వినోదాన్ని పంచింది.

దర్శకుడికి మరచిపోలేని బహుమతి

దర్శకుడికి మరచిపోలేని బహుమతి

తనకు హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలని నాగ శౌర్య డిసైడ్ అయ్యాడు. వెంకీ కోసం ఓ ఖరీదైన కారుని బుక్ చేశాడట. త్వరలోనే ఆ కార్ ని వెంకీకి అందివ్వనున్నట్లు తెలుస్తోంది.

English summary
Naga Shaurya costly gift to his director. Naga Shaurya to present a car to Venky Kudumula
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X