»   » అన్నయ్య నిర్ణయం ఆనందం కలిగించింది: నాగబాబు

అన్నయ్య నిర్ణయం ఆనందం కలిగించింది: నాగబాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

''అన్నయ్య సినిమా చేస్తానని ప్రకటించడంతో అందరికీ ఆనందంగా ఉంది. తన రాజకీయ జీవితానికి నష్టం కలగకుండా ఈ సినిమా చెయ్యాలని ప్రతి అభిమానీ కోరుకొంటున్నాడు. వారి ఆకాంక్షకు విలువనిచ్చి నిర్ణయం తీసుకోవటం శుభపరిణామం'' అని నాగబాబు శెలవిచ్చారు. ఆయన శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. అలాగే చిరంజీవి 150వ సినిమా చెయ్యాలనేది అభిమానుల ఆకాంక్ష. సినిమాల్లో నటించనని ఇటీవల అన్నయ్య చేసిన ప్రకటన అందరికీ నిరాశ కలిగించింది. అభిమానులు ఆందోళనకు దిగారు. చివరకు అమితాబ్‌బచ్చన్‌ ప్రోద్బలంతో తన నిర్ణయాన్ని మార్చుకోవటం సంతోషంగా ఉంది. అభిమానుల కృషి ఫలించిందన్నారు. ఈ సమావేశంలో రచయిత చిన్నికృష్ణ, స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.

English summary
Chiranjeevi fans staged a dharna at the star's house, urging him to reconsider his decision to say goodbye to acting career.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu