జగపతిబాబు గారు ఆఖరికి ఇల్లు కూడా అమ్మేశారు.. అప్పుడే మేము క్లోజ్ అయ్యాం: నగ్నం బ్యూటీ

ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జగపతిబాబు ఒక ప్రొడ్యూసర్ కొడుకే అయినప్పటికీ సినిమాలో హీరోగా మారిన కొన్నాళ్ల తరువాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తండ్రి సపోర్ట్ తో సొంత ప్రొడక్షన్ లోనే చాలా సినిమాలు చేశారు. కానీ ఎక్కువ కాలం ఆ సంతోషాలు నిలవలేదు. ఇటీవల నగ్నం బ్యూటీ శ్రీ రాపాక ఇచ్చిన ఇంటర్వ్యూలో జగపతిబాబుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. అలాగే వారి మధ్య ఉన్న స్నేహం గురించి కూడా వివరణ ఇచ్చింది.

నేను ఎంట్రీ ఇస్తే.. లాభాలే..

నేను ఎంట్రీ ఇస్తే.. లాభాలే..

శ్రీ రాపాక మాట్లాడుతూ.. సాధారణంగా నేను ఎవరి లైఫ్ లోకి అయినా ఎంట్రీ ఇస్తే వారికి చాలా మంచి లాభాలు వస్తాయి. శ్రీ లక్ష్మీ అని ఒక సెంటిమెంట్ ఉంది నాకు. అలాగే జగపతిబాబు గారి లైఫ్ కి కూడా నా స్నేహం చాలానే ఉపయోగపడింది. ఒక విధంగా పూర్తి కారణం నేను కాకపోవచ్చు గాని పాజిటివ్ సపోర్ట్ అందించడంలో నేనెప్పుడైనా సరే ముందుంటాను.

సొంత ఇల్లును కూడా అమ్ముకోవాల్సి వచ్చింది

సొంత ఇల్లును కూడా అమ్ముకోవాల్సి వచ్చింది

ఒకానొక సమయంలో జగపతిబాబు జగపతిబాబు గారు ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం వలన జూబ్లీహిల్స్ లో ఉన్న తన సొంత ఇల్లును కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. సొంత వారే ఆయనను మోసం చేసినట్లు చెప్పేవారు. ఆయన ఎదుర్కొన్న చేదు అనుభవాలను గురించి నాతో షేర్ చేసుకునే వారు. నేను చేసిన తప్పులు నువ్వు చేయకు అని సలహాలు కూడా ఇచ్చేవారు.

సడన్ గా శ్రీ హరి చనిపోవడంతో

సడన్ గా శ్రీ హరి చనిపోవడంతో

మొదట జగపతిబాబుకి నాకు స్నేహం ఎలా ఏర్పడింది అంటే.. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నప్పుడు.. సడన్ గా శ్రీ హరి చనిపోవడంతో ఆయన స్థానంలో జగపతిబాబు గారిని తీసుకున్నారు. సినిమా షూటింగ్ సమయంలోనే ఆయన చాలా డిప్రెషన్ గా ఒంటరిగా కూర్చునే వారు.

Recommended Video

Actress Shiva Parvathi About Her Condition And Rumors Over Social Media
ఆ తరువాత కోట్లు సంపాదించారు

ఆ తరువాత కోట్లు సంపాదించారు

నేను వెళ్లి ఏమైంది సార్ అలా ఉన్నారని అడిగినప్పుడు. నా కష్టాల గురించి నీకు అర్థం కాదులే.. నువ్వు చిన్న పిల్లవి అనేవారు. అయినా చెబితే నువ్వేమైనా ఆరుస్తావా? తీరుస్తావా? అనేవారు. ఏమో ఏదైనా జరగవచ్చు అని నేను చెప్పేదాన్ని. డిప్రెషన్ న్ ఉన్నప్పుడు ఆయనతో చాలా మాట్లాడేదాన్ని. నేను వచ్చాను కదా మీ కష్టాలు పోయినట్లే అని ధైర్యం చెప్పేదాన్ని. ఆ తరువాత నేను ఆయనకు ఇచ్చిన ధైర్యం మహిమో మరేదో.. తెలియదు గాని ఆయాన మాత్రం కోట్లు సంపాదించారు అని శ్రీ రాపాక వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X