డిసెంబర్ 16న ‘నేను నా బాయ్ ఫ్రెండ్స్’
లక్కీ మీడియా బ్యానర్‌ను స్టార్ట్ చేసి పదేళ్లుగా మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత బెక్కం వేణుగోపాల్(గోపి) రీసెంట్‌గా సినిమా చూపిస్త మావతో సూపర్‌హిట్ సాధించిన సంగతి తెలి
లక్కీ మీడియా బ్యానర్‌ను స్టార్ట్ చేసి పదేళ్లుగా మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత బెక్కం వేణుగోపాల్(గోపి) రీసెంట్‌గా సినిమా చూపిస్త మావతో సూపర్‌హిట్ సాధించిన సంగతి తెలిసిందే. లక్కీ మీడియా బ్యానర్‌పై భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్. రావు రమేష్, హెబ్బా పటేల్, తేజస్వి మడివాడ, అశ్విన్, పార్వతీశం, నోయెల్ సేన్ ప్రధాన తారాగణంగా నటించారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాను డిసెంబర్ 16న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











