»   » వీడియో: 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

వీడియో: 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి శిష్యుడు జగదీష్ దర్శకత్వంలో నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల అవుతోంది. ఆదివారం ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పిక్చర్ ని విడుదల చేసారు. ఇక్కడ ఆ వీడియోని చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. మయూఖ క్రియేషన్స్ బ్యానర్ పై సాయి ప్రసాద్ కామెనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మోహన్ పోస్టర్ కు మంచి క్రేజ్ వస్తోంది.

Naveen Chandra's Lachhimdeviki O Lekkundi (LOL) Motion Poster
English summary
Watch the motion poster of Lachhimdeviki O Lekkundi (LOL) movie. Naveen Chandra and Lavanya Tripathi directed by Jagadeesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu