»   » హీరోగారి పెళ్లి.... ఆ హంగులు ఆర్బాటలు చూసారా (ఫోటోస్)

హీరోగారి పెళ్లి.... ఆ హంగులు ఆర్బాటలు చూసారా (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఉదయ్ పూర్: బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ వివాహం తన ప్రియురాలు రుక్మిణి సహాయ్ తో గురువారం గ్రాండ్ గా జరిగింది. భారీ హంగులు, ఏర్పాట్ల మధ్య ఉదయ్ పూర్ లో జరిగిన ఈ వేడుకకు నీల్ ఫ్యామిలీ, సన్నిహితులు హాజరయ్యారు.

బుధవారం రాత్రి జరిగిన మెహందీ సెర్మనీలో రుక్మిణి సహాయ్ ట్రెడిషనల్ దుస్తువుల్లో ఆకట్టుకుంది. నీల్, రుక్మిణి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. రెండు ఫ్యామిలీ మధ్య మొదటి నుండి స్నేహం ఉంది. ఈక్రమంలో ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది.

నీల్ నితిన్ ముఖేష్ ప్రముఖ సినిమా కెరీర్ విషయానికొస్తే... నీల్ నితిన్ ముఖేష్ మొదట్లో హీరోగా ట్రైసాడు కానీ సక్సెస్ కాలేదు. అడపా దడపా సినిమాల్లో సహాయ పాత్రలు, విలన్ పాత్రలు పాత్రలు చేస్తూ కెరీర్ లాంగించేస్తున్నాడు.

 నీల్ ఫ్యామిలీ

నీల్ ఫ్యామిలీ

నీల్ పుట్టింది బాగా ఉన్నత కుటుంబంలోనే. నీల్ తండ్రి నితిన్, తాత ముఖేష్ బాలీవుడ్లో ప్రముఖ గాయకులు. వారి వారసత్వంతోనే నీల్ సినిమా రంగంలోకి అడుగు పెట్టారు.

 భారీగా ఖర్చు పెట్టి ఉదయ్ పూర్ లో

భారీగా ఖర్చు పెట్టి ఉదయ్ పూర్ లో

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్లో భారీగా ఖర్చు పెట్టి గ్రాండ్ వివాహం చేసుకున్నారు. పెళ్లి ఏర్పాట్లు, అతిథుల ఆథిత్యం కోసం కోట్లలో ఖర్చు పెట్టారు.

 ప్రేమ వివాహం

ప్రేమ వివాహం

నీల్, రుక్మిణి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. రెండు ఫ్యామిలీ మధ్య మొదటి నుండి స్నేహం ఉంది. ఈక్రమంలో ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది.

 నాకు తగిన జోడీ

నాకు తగిన జోడీ

రుక్మిణి నాకు తగిన జోడీ... ఇద్దరూ ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. ముందు నుండి ఇద్దరి మధ్య స్నేహం ఉంది. జీవితాంతం సంతోషంగా కలిసుంటామనే నమ్మకం ఉంది అని నీల్ తెలిపారు.

 అదరగొట్టారు

అదరగొట్టారు

మెహందీ, సంగీత్ తదితర కార్యక్రమంలో స్టైల్ పరంగా నీల్, రుక్మిణి అదరగొట్టారు.

 ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్

ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్

ముంబైలో ఈ జంట సినీ రంగానికి చెందిన వారి కోసం గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయబోతోంది.

English summary
Neil Nitin Mukesh is all set to tie the knot to the love of his life Rukmini Sahay today on Feb 9 in a grand wedding ceremony in Udaipur with the presence of family, well wishers and friends. The mehendi ceremony was held last night and Rukmini looked spectacular in her traditional attire.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu